పొట్లకాయ పెరుగు పచ్చడి
కావలిసిన పదార్థాలు
1. పొట్లకాయ ముక్కలు 3 కప్పులు
2. పెరుగు పావులీటరు
3. పసుపు కొద్దిగా
4. ఉప్పు రుచికి సరిపడా
5. పచ్చిమిర్చి 3.
6. కరివేపాకు
7. కొత్తిమీర
8. నీళ్లు 1 కప్పు
2. పెరుగు పావులీటరు
3. పసుపు కొద్దిగా
4. ఉప్పు రుచికి సరిపడా
5. పచ్చిమిర్చి 3.
6. కరివేపాకు
7. కొత్తిమీర
8. నీళ్లు 1 కప్పు
పోపు దినుసులు
సెనగపప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్ , ఆవాలు అర స్పూన్ ,
జీలకర్ర అర స్పూన్ , ఇంగువ కొద్దిగా , ఎండుమిరపకాయలు 2 , ఆయిల్ 2 స్పూన్స్
సెనగపప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్ , ఆవాలు అర స్పూన్ ,
జీలకర్ర అర స్పూన్ , ఇంగువ కొద్దిగా , ఎండుమిరపకాయలు 2 , ఆయిల్ 2 స్పూన్స్
తయారీ విధానం
ముందుగా పొట్లకాయ ముక్కలను నీళ్లు పోసి ఉడికించుకుని ,
చిల్లుల పళ్లెం లో పోసిచల్లార్చుకోవాలి .
పచ్చిమిర్చి ని చీలికలుగా, కొత్తిమీరను సన్నగా తరుగుకోవాలి.
ఒక గిన్నెలో పెరుగును తీసుకుని , పసుపు ,ఉప్పు ,
ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసి ,
బాగా కలుపుకోవాలి . స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులను వేసి ,
దోరగా వేగాక ,కరివేపాకు ,పచ్చిమిర్చి చీలికలు ,వేసి వేగనిచ్చి,
వీటిని పొట్లకాయముక్కలు ,పెరుగు మిశ్రమంలో వేసి బాగా కలిపి ,
పైన కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటె
రుచికరమైన పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ

ఇది అన్నం లోకి చపాతీ లోకి బాగుంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi