ఆరోగ్యానికి " పనస "
1. పనస పండును తేనెతో కలిపి తీసుకుంటే మెదడు నరాలు బలపడతాయి.
2. వాత, పిత్త వ్యాధులు దూరమవుతాయి.
3. పనసలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది.
4. పనస మెదడు, ఆరోగ్యానికి బలాన్నిస్తుంది.
5. పనస నరాలను బలపరుస్తుంది.
6. పనస రక్తాన్ని వృద్ధి చేస్తుంది.
7. పనస అంటువ్యాధులను దూరం చేస్తుంది.
8. పనస వేర్లతో చేసిన పొడిని చర్మ సమస్యలపై రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
9. పనస మితంగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్ కారకాలను దూరం చేసుకోవచ్చు .
10. పనసలో మధుమేహాన్ని, గుండెపోటును నియంత్రించే ,పొటాషియం పుష్కలంగా ఉంటాయి.
11. పనస తో అజీర్తిని దూరం చేసుకోవచ్చు.
12. పనస తో కంటి దృష్టిని మెరుగుపరుచుకోవచ్చు.
13. పనస కోలన్ క్యాన్సర్‌ను నయం చేసే జాక్ ఫ్రూట్లో(పనసలో) ఉండే యాంటీ-యాక్సిడెంట్లు పైల్స్‌ను దరిచేరనివ్వదు.
14. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న పనస పండు పైల్స్‌ను నివారిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
15. పనసలోని విటమిన్ కంటి చూపును మెరుగుపరుస్తుంది.
16. పనస యాంటీ ఏజింగ్ లక్షణాలను దూరం చేస్తుంది.
17. పనస సౌందర్యానికి వన్నెతెస్తుంది.
18. పనస ఎముకలకు బలాన్నిస్తుంది.
19. పనస అనీమియాను దూరం చేస్తుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi