మామిడిఅల్లం మెంతిముక్కలు
కావలిసిన పదార్థాలు
1. మామిడిఅల్లం పావుకేజీ
2. నిమ్మకాయలు 2.
3. పసుపు కొద్దిగా
4. ఉప్పు రుచికి సరిపడా
1. మామిడిఅల్లం పావుకేజీ
2. నిమ్మకాయలు 2.
3. పసుపు కొద్దిగా
4. ఉప్పు రుచికి సరిపడా
పోపు దినుసులు
మినపప్పు 1 స్పూన్ , ఆవాలు 1 స్పూన్ , మెంతులు ఆర స్పూన్ ,
జీలకర్ర 1 స్పూన్ , ఇంగువ కొద్దిగా ,ఎండుమిరపకాయలు 6 , ఆయిల్ 8 స్పూన్స్ ,

తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక,
1 స్పూన్ ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను వేసి,
దోరగా వేపుకుని చల్లార్చుకోవాలి .
పోపు చల్లారాక తగినంత ఉప్పు వేసి మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి .
మామిడిఅల్లమును శుభ్రం గా కడిగి ఆరనిచ్చి పైన ,
వున్న తొక్కను తీసి చిన్న ముక్కలుగా తరుగుకోవాలి .
నిమ్మకాయలు నుండి రసమును ఒక కప్పులోకి పిండుకోవాలి.
ఒక బేసిన్ లోకి మామిడి అల్లం ముక్కలు , పసుపు,
ఉప్పువేసిన కారం పొడిని , నిమ్మరసమును వేసి
అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ,
కొద్దిగా ఇంగువ , ఆయిల్ వేసి ,
కొద్దిసేపు కాగనిచ్చి ఆ నూనె ను మామిడి అల్లం ముక్కాలపైన వేసి,
బాగా కలిపితే ,
మామిడి అల్లం మెంతి ముక్కలు రెడీ అవుతాయి

ఇవి ఒక 15 రోజులపాటు నిలువ ఉంటాయి
వీటిని అన్నం లోకి దోశె చపాతీలలోకి బాగుంటుంది
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.