చిమ్మిలి
కావలసిన పదార్థాలు
1.నూ పప్పు ఒక కప్పు
2. బెల్లం అర కప్పు
తయారీ విధానం
ముందుగా నూపప్పును జల్లించాలి .
బెల్లాన్ని సన్నగా తురుము కోవాలి .
శుభ్రం చేసుకున్న నూ పప్పును కచ్ఛా పచ్ఛా గా గ్రైండ్ చేసుకుని
బెల్లం తురుమును కూడా వేసి
గ్రైండ్ చేసుకుని,
ఈ మిశ్రమాన్ని ఒక ప్లేటులోకి తీసుకుని
బాగా కలిపి గుండ్రంగా
ఉండలు గా చేసుకుంటే
చిమ్మిలి రెడీ.
చిమ్మిలి నాగుల చవితి కి ప్రసాదము గా చేస్తారు.
చిమ్మిలి తీసుకుని , సిరులు మాకు ఇమ్మని నాగేంద్ర స్వామిని ప్రార్ధిస్తారు.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi