శివస్తోత్రం (దేవకృతం)
నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే
రక్తపింగళనేత్రాయ జటామకుట ధారిణే|| 1
భూత భేతాళ జుష్టాయ మహాభోగపవీతినే
భీమాట్టహాసవక్ర్తాయ కపర్దిస్థాణవే నమః|| 2
పూషదంత వినాశాయ భాగానేత్రహనే నమః
భవిష్యద్వృష్ట చిహ్నాయ మహాభూతపతే నమః|| 3
భవిష్యత్త్రి పురాంతాయ తథాంధక వినాశినే
కైలాస వరవాసాయ కరికృత్తినివాసినే|| 4
వికరాళోర్ద్వ కేశాయ భైరవాయ నమోనమః
అగ్నిజ్వాలా కరాళాయ శశిమౌళి కృతేనమః|| 5
భవిష్యత్ కృత కాపాలివ్రతాయ పరమేష్టినే
తథా దారువన ధ్వంసకారిణే తిగ్ముశూలినే|| 6
కృతకంకణభోగీంద్ర నీలకంఠ త్రిశూలినే
ప్రచండ దండహస్తాయ బడబాగ్ని ముఖాయచ|| 7
వేదాంత వేద్యాయ నమో యజ్ఞమూర్తే నమోనమః
దక్షయజ్ఞవినాశాయ జగద్భయకరాయ చ|| 8
విశ్వేశ్వరాయ దేవాయ శివశ్శంభో భవాయ చ
కపర్దినే కరాళాయ మహాదేవాయ తే నమః|| 9
ఏవం దేవైస్తృత శ్శంభు రుగ్రధన్వా సనాతనః
ఉవాచ దేవదేవోయం యత్కరోమి తదుచ్యతే|| 10
(వరాహ పురాణే దైవకృత శివస్త్రోత్రం సంపూర్ణం)
ఫలం: శ్రీమంతం, సామంతం, శివసాక్షాత్కారాది