కంద వేపుడు
కావలిసిన పదార్థాలు
1. కంద పావుకేజీ
2. పసుపు కొద్దిగా
3. ఉప్పు రుచికి సరిపడా
4. ఆయిల్ 6. స్పూన్స్
5. కారం తగినంత
6. జీలకర్ర అర స్పూన్
7. కరివేపాకు కొద్దిగా
1. కంద పావుకేజీ
2. పసుపు కొద్దిగా
3. ఉప్పు రుచికి సరిపడా
4. ఆయిల్ 6. స్పూన్స్
5. కారం తగినంత
6. జీలకర్ర అర స్పూన్
7. కరివేపాకు కొద్దిగా
తయారీ విధానం
ముందుగా కంద ను పైన వున్న. తొక్కను తీసి ,
శుభ్రం గా కడిగి , చిన్న ముక్కలుగా తరిగి ,
తగినంత నీళ్లు పోసి కుక్కరులో పెట్టి ఉడికించి ,
చిల్లుపల్లెం లో పోసి చల్లార్చికోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక 3 స్పూన్స్ ఆయిల్ వేసి ,
జీలకర్ర కరివేపాకులను వేసి అవి వేగాక ,
ముందుగా ఉడికించి చల్లార బెట్టుకున్న కంద ముక్కలను వేసి ,
చేమదుంపల మాదిరిగా దోరగా వేపుకోవాలి .
మధ్య మధ్య లో అట్లకాడతో కలుపుతూ అవసరమైతే ,
ఆయిల్ వేస్తూ ఉండాలి . దోరగా వేగాక
కొద్దిగా సెనగపిండి ,ఉప్పు , వేసి బాగాకలిపి కొద్దిసేపు వేగనిచ్చి ,
కారం వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ,
కరకర లాడే కంద వేపుడు రెడీ

వేడి అన్నం లో నెయ్యి వేసుకుని తింటే బాగుంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/