గోంగూర పులిహోర
కావలిసిన పదార్థాలు
1. గోంగూర 2 కట్టలు
2. బియ్యం 3 గ్లాసులు
3. నీళ్లు 6 గ్లాసులు
4. పచ్చిమిర్చి 5.
5. అల్లం చిన్నముక్క
6. కరివేపాకు కొద్దిగా
7. పసుపు కొద్దిగా
8. ఉప్పు రుచికి సరిపడా
పోపు దినుసులు
పల్లీలు 2 స్పూన్స్ , సెనగపప్పు 1 స్పూన్, మినపప్పు 1 స్పూన్,
ఆవాలు అర స్పూన్ ,జీలకర్ర అర స్పూన్ , ఇంగువ కొద్దిగా ,
ఎండుమిరపకాయలు 4 ,ఆయిల్ 6 స్పూన్స్.
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని శుభ్రం గా కడిగి ,
ఒకగ్లాసు బియ్యాబికి 2 గ్లాసుల చొప్పున , నీళ్లు మొత్తం 6 గ్లాసులు పోసి ,
కుక్కరు లో పెట్టి ఉడికించుకోవాలి.
ఉడికిన అన్నాన్ని ఒక బేసిన్లో చల్లార్చుకోవాలి .
పచ్చిమిర్చిని చీలికలుగాను, అల్లాన్ని చిన్న ముక్కలుగాను తరుగుకోవాలి.
గోంగూరను కాడలు లేకుండా ఆకులు తీసి ,శుభ్రంగా కడిగి ,
తడి లేకుండా ఆర బెట్టుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి ,
ముందుగా పల్లీలను వేసి, అవి కొంచెం వేగాక,
మిగిలిన పోపు దినుసులను వేసి ,
దోరగా వేగాక, కరివేపాకు , పచ్చిమిర్చి చీలికలు , అల్లం ముక్కలు వేసి ,
దోరగా వేగాక
వీటిని చల్లారబెట్టుకున్న అన్నం మీద వేసుకోవాలి .
బాణలి లో ఆయిల్ వేసి కడిగి ఆరబెట్టుకున్న గోంగూరను వేసి
పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి .
ఇది చల్లారిన తరువాత గ్రైండ్ చేసుకుంటే ముద్దలా అవుతుంది.
ఈ ముద్దను పోపు మిశ్రమం వేసుకున్న అన్నం మీద వేసి
పసుపు, సరిపడినంత ఉప్పును వేసి ,
బాగా కలిపి ఒక గంట సేపు వూరనిస్తే
ఘుమ ఘుమ లాడే రుచికరమయిన
గోంగూర పులిహోర రెడీ.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi