Thursday, 10 November 2016

విష్ణు షోడశ నామస్తోత్రం


విష్ణు షోడశ నామస్తోత్రం

మనం అనునిత్యం చేసేపనికి
విష్ణుని ఒక్కొక్క పేరుతో స్మరిస్తూ వుండాలి.
కాని,
సర్వకాలాల్లో మాధవుని స్మరించాలి.
ప్రతి ఉదయం నిద్రలేస్తూనే స్మరించాల్సిన విష్ణునామాలు
 క్రింది స్తోత్రంలో వివరించబడ్డాయి.

ఔషధే చింతయేత్ విష్ణుం భొజనే చ జనార్దనం
శయనే పద్మనాభం చ వివాహే చ ప్రజాపతిం
యుద్ధే చక్రధరం దేవం ప్రవాసే చ త్రివిక్రమం
నారాయణం తనుత్యాగే శ్రీధరం ప్రియసంగమే
దుస్స్వప్నే స్మరగోవిందం సంకటే మధుసూదనం
కాననేనారసింహం చపావకే జలశాయినం
జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనం
గమనే వామనం చైవ సర్వకాలేషు మాధవం
షోడశైతాని నామాని ప్రాతరుత్థాయ యః పఠేత్
సర్వపాప వినిర్ముక్తో విష్ణులోకే మహీయతే.

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/