బూందీ రైతా
కావలిసిన పదార్థాలు
1. కారపు బూందీ. 2 కప్పులు
2. పెరుగు పావులీటరు
3. కొత్తిమీర
4. ఉప్పు కొద్దిగా
బూందీ తయారీ కి కావలిసిన పదార్థాలు
3. కొత్తిమీర
4. ఉప్పు కొద్దిగా
బూందీ తయారీ కి కావలిసిన పదార్థాలు
1. సెనగపిండి ఒక గ్లాసు
2. వరిపిండి అర గ్లాసు
3. బేకింగ్ పొడి ( వంట సోడా ) కొద్దిగా
4. నీళ్లు తగినంత
5. ఆయిల్ అరలీటరు
6. ఉప్పు తగినంత
7. కారము తగినంత
8. కరివేపాకు కొద్దిగా
తయారీ విధానం
ముందుగా ఒక బేసిన్ లోకి సెనగపిండి, వరిపిండి ,
వంట సోడా ( బేకింగ్ పొడి ) , (చిటికెడు )
బాగా కలిపి,
కొద్దీ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ గరిట జారుగా ఉండేలా కలుపుకోవాలి .
ఒక ప్లేటులోకి ఉప్పు ,కారము ,బూందికి సరిపడా వేసి కలుపుకునివుంచుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ పోసుకోవాలి . కాగాక
బూందీ చట్రం తీసుకుని దాంట్లో గుంట గరిటతో పిండిని పోసి,
గరిటతో పామితే బూందీ పలుకులు ఆయిల్ లో పడతాయి .
వీటిని దోరగా వేపుకుని , వేరే ప్లేట్ లో వేసి ,
పైన తయారు చేసి పెట్టుకున్న ఉప్పుకారము ,
కొంచెం చల్లుకోవాలి .
ప్రతి వాయి కి ఉప్పు కారం కలుపుతువుండాలి .
చివర్లో కరివేపాకును , ఆయిల్ లో
వేసి దోరగా వేపుకుని
బూందీ పలుకుల మీద వేసుకుని ,
ప్లేట్ లోకి తీసుకోవాలి.
బూందీ రైతా
తయారీ విధానం
ముందుగా ఒక బౌల్ లోకి పెరుగును తీసుకుని ,
కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ,
తయారుచేసుకున్న బూందీ ని వేసి , కలిపి
పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
బూందీ రైతా రెడీ అవుతుంది.
బూందీ రైతా చపాతీ లోకి బాగుంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
ప్లేట్ లోకి తీసుకోవాలి.
బూందీ రైతా
తయారీ విధానం
ముందుగా ఒక బౌల్ లోకి పెరుగును తీసుకుని ,
కొద్దిగా ఉప్పు వేసి బాగా కలిపి ,
తయారుచేసుకున్న బూందీ ని వేసి , కలిపి
పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
బూందీ రైతా రెడీ అవుతుంది.
బూందీ రైతా చపాతీ లోకి బాగుంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/