మామిడి అల్లం పచ్చడి
1. మామిడి అల్లం 100 గ్రాములు
2. చింత పండు కొద్దిగా
3. పచ్చిమిర్చి 2.
4. పసుపు కొద్దిగా
5. ఉప్పు రుచికి సరిపడా
2. చింత పండు కొద్దిగా
3. పచ్చిమిర్చి 2.
4. పసుపు కొద్దిగా
5. ఉప్పు రుచికి సరిపడా
పోపు దినుసులు
మినపప్పు 1. స్పూన్, ఆవాలు 1 స్పూన్ , మెంతులు కొద్దిగా ,
జీలకర్ర అర స్పూన్ , ఇంగువ కొద్దిగా , ఎండుమిరపకాయలు 6 ,ఆయిల్ 6 స్పూన్స్

తయారీ విధానం
ముందుగా మామిడి అల్లమును శుభ్రంగా కడిగి
పైన వున్నా తొక్కను తీసి చిన్న ముక్కలుగా తరుగుకోవాలి.
పచ్చిమిర్చిని కూడా చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
చింత పండును కొద్దిగానీళ్లు పోసి నానబెట్టుకోవాలి,
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులను వేసి దోరగా వేపుకుని ,
ఒక ప్లేట్ లోకి తీసుకుని చల్లార నివ్వాలి .
అదే బాణలి లో ఒక స్పూన్ ఆయిల్ వేసి
తరిగిపెట్టుకున్న మామిడి అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి ,
దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి .
ముందుగా పోపు మిశ్రమాన్ని మెత్తగా పొడిలాగా గ్రైండ్ చేసుకుని ,
దీనిలో వేపుకున్న మామిడి అల్లం , పచ్చిమిర్చి ముక్కలు ,పసుపు ,ఉప్పు ,చింతపండు ,
కొద్దిగా నీళ్లు వేసి
మెత్తగా గ్రైండ్ చేసుకుని , ఒక బౌల్ లోకి తీసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ లో ఇంగువ వేసి ,
కొద్దిసేపు మరగ నిచ్చి పచ్చడి మీద వేసి
బాగా కలిసేలా కలిపితే
మామిడి అల్లం పచ్చడి రెడీ అవుతుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
మన పూర్వికులు మనకు ఆరోగ్యాన్ని , రుచి ని అందించే వంటకాలను అందించారు ....వాటిని మళ్ళీ మన ముందుకు తీసుకు వచ్చే ఉద్దేశమే ఈ మా ప్రయత్నము.... ఆదరిస్తున్నందుకు ధన్యవాదాలు.