ఉసిరి పులిహోర
కావలిసిన పదార్థాలు
1. బియ్యం 3 గ్లాసులు
2. నీళ్లు 6 గ్లాసులు
3. ఉసిరికాయలు 4
4. పచ్చిమిర్చి 4
5. అల్లం చిన్న ముక్క
6. కరివేపాకు కొద్దిగా
7. పసుపు కొద్దిగా
8. ఉప్పు రుచికి సరిపడా
9. ఆయిల్ 5 స్పూన్
కావలిసిన పదార్థాలు
1. బియ్యం 3 గ్లాసులు
2. నీళ్లు 6 గ్లాసులు
3. ఉసిరికాయలు 4
4. పచ్చిమిర్చి 4
5. అల్లం చిన్న ముక్క
6. కరివేపాకు కొద్దిగా
7. పసుపు కొద్దిగా
8. ఉప్పు రుచికి సరిపడా
9. ఆయిల్ 5 స్పూన్
పోపు దినుసులు
పల్లీలు 2 స్పూన్స్ , సెనగపప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్ ,
ఆవాలు అర స్పూన్ , ఇంగువ కొద్దిగా , ఎండుమిరప కాయలు 3.
పల్లీలు 2 స్పూన్స్ , సెనగపప్పు 1 స్పూన్ , మినపప్పు 1 స్పూన్ ,
ఆవాలు అర స్పూన్ , ఇంగువ కొద్దిగా , ఎండుమిరప కాయలు 3.
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి ,
ఒక గ్లాసుకు 2 గ్లాసుల చొప్పున 6 గ్లాసుల నీళ్లు పోసి
ఒక స్పూన్ ఆయిల్ వేసి కుక్కరులో పెట్టి ఉడికించుకోవాలి .
ఉడికిన ఈ అన్నాన్ని ఒక వెడల్పయినబేసిన్ లో వేసి చల్లార్చుకోవాలి .
పచ్చిమిర్చిని చీలికలుగా ను , అల్లాన్ని చిన్న ముక్కలుగా ,
తరుగుకోవాలి .
ఉసిరి కాయలను శుభ్రం గా కడిగి , తుడిచి ముక్కలు గా తరిగి,
మధ్యలో వున్న గింజలను తీసివేయాలి .
తరిగిన ఉసిరి ముక్కలను కోరులా గ్రైండ్ చేసుకోవాలి.
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి ,
ముందుగా పల్లీలను వేసి ,అవి వేగాక , పైన చెప్పిన పోపు దినుసులను వేసి ,
అవి దోరగా వేగాక , కరివేపాకు , తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చి , అల్లం ,ముక్కలను వేసి ,
దోరగా వేగనిచ్చి తరువాత ,ఉసిరి తురుమును కూడా వేసి ,
బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని
ఈ మిశ్రమాన్ని అంతటిని చల్లారబెట్టుకున్న అన్నం మీద వేసి ,
పసుపు తగినంత ఉప్పు , ఆయిల్ వేసి ,
అంతా కలిసేలా బాగా కలిపి తే
ఉసిరి పులిహోర రెడీ.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi