ఏక శ్లోకి సుందరకాండ
(ప్రతి రోజు ఉదయం చదవవలిసిన శ్లోకం )
తీర్త్వాక్షార పయోనిధిం; క్షణమథోగత్వా శ్రియః సన్నిధిమ్;
దత్త్వారాఘవ ముద్రికా మపశుచం; క్రుత్వాప్రవిశ్యాటవీం;
భఙ్త్వాఅనేకతరూం, నిహత్యబహుళాం రక్షోగణం స్తత్పురీమ్;
దగ్ధ్వాఅదాయమణి రఘాద్వహమగాద్వీరో హనూమాన్కపిః
--0-- ---0--
ధృత్యా సాగర లంఘనం హనుమతో, లంకామదోత్సారణం
తత్రా శోకవనే చ మార్గణ, మథ శ్రీ జానకీ దర్శనమ్,
రామక్షేమ నివేదనం, వనతరుం ప్రద్వంసనం, సంయుగే
రక్ష స్సంహననం, పురీ ప్రదహనం, రామాయణే సుందరమ్.
ఓం తత్సత్."
ఫలితం : ఎవరు భక్తితొ ప్రతి నిత్యం ఎవరు చదువుటారో వారికి కష్టాలు దూరమౌతాయి
సంతోషం ప్రాప్తిస్తుంది.
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/