ఆరోగ్యము నకు సొరకాయ ( ఆనపకాయ )
1. సొరకాయలో అధిక శాతంలో ఫైబరు వుంటుంది.
2. జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది.
3. విటమిన్ B , C , కూడా వుంటాయి.
4. బరువు తగ్గాలి అనుకునేవారికి సొరకాయ రసం ఎంతో ఉపయోగపడుతుంది.
5. B P ని నియంత్రిస్తుంది.
6. కొలెస్టరాల్ ని నియంత్రిస్తుంది .
7. లివర్ యొక్క పనితనాన్ని మెరుగు పరుస్తుంది.
8. జుట్టు తెల్లబడటాన్ని కూడా తగ్గిస్తుంది.
9. సోడియం, పోటా షియుం కూడా వుంటాయి.
10. జింక్, ఐరన్ ,కూడా వుంటాయి.
11. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ నివారిస్తుంది.
పోషకవిలువలు ఉన్న సొరకాయను ఆహారములో భాగము చేసుకోవడము మంచిది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi