కావలిసిన పదార్థాలు
1. వంకాయలు పావుకేజీ
2. చిక్కుడుకాయలు 100 గ్రాములు
3. అల్లం చిన్న ముక్క
4. పచ్చిమిర్చి 4.
5. కొత్తిమీర కరివేపాకు
6. పసుపు కొద్దిగా
7. ఉప్పు రుచికి సరిపడా
8. వరిపిండి కొద్దిగా
1. వంకాయలు పావుకేజీ
2. చిక్కుడుకాయలు 100 గ్రాములు
3. అల్లం చిన్న ముక్క
4. పచ్చిమిర్చి 4.
5. కొత్తిమీర కరివేపాకు
6. పసుపు కొద్దిగా
7. ఉప్పు రుచికి సరిపడా
8. వరిపిండి కొద్దిగా
పోపు దినుసులు
సెనగపప్పు 1. స్పూన్ ,మినపప్పు 1 స్పూన్ ,ఆవాలు అర స్పూన్ ,
జీలకర్ర అర స్పూన్ , ఎండుమిరపకాయలు 2 ,ఆయిల్ 3 స్పూన్స్

తయారీ విధానం
ముందుగా వంకాయలను , చిక్కుడుకాయలను శుభ్రం గా కడిగి,
వంకాయలను చిన్న ముక్కలుగాను ,చిక్కుడుకాయలను ఈనెలు తీసి ,
రెండు ముక్కలుగా తరుగుకోవాలి.
వీటిని తగినన్ని నీళ్లు పోసి కుక్కరు పెట్టి , ఉడికించుకుని చల్లార్చుకోవాలి .
అల్లం ,పచ్చిమిర్చి ,కొత్తిమీరలను ,మెత్తని ముద్ద లాగ గ్రైండ్ చేసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి ,
పైన చెప్పిన పోపు దినుసులను వేసి అవి దోరగా వేగాక ,
అల్లం ,పచ్చిమిర్చి , కొత్తిమీర ముద్దను ,
కరివేపాకును వేసి వేగాక ,
ఉడికించి చల్లార బెట్టుకున్న వంకాయ ,చిక్కుడుకాయ ముక్కలను ,
పసుపు ,తగినంత ఉప్పు ,వరిపిండిని వేసి ,
బాగా కలిపి కూర అంతా దగ్గర పడేంత వరకు ఉంచి
స్టవ్ ఆఫ్ చేసుకుంటే
వంకాయ చిక్కుడుకాయ అల్లం పెట్టి కూర రెడీ అవుతుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi