సెనగకట్టు పులుసు
కావలిసిన పదార్థాలు
1. సెనగపప్పు 4 స్పూన్స్
2. నీళ్లు 3. కప్పులు
3. ఉల్లిపాయ 1
4. టమాటా 1
5. పచ్చిమిర్చి 2
6. కరివేపాకు
7. కొత్తిమీర
8. పసుపు కొద్దిగా
9. బెల్లం కొద్దిగా
10. చింత పండు కొద్దిగా
11. ఉప్పు రుచికి సరిపడా
1. సెనగపప్పు 4 స్పూన్స్
2. నీళ్లు 3. కప్పులు
3. ఉల్లిపాయ 1
4. టమాటా 1
5. పచ్చిమిర్చి 2
6. కరివేపాకు
7. కొత్తిమీర
8. పసుపు కొద్దిగా
9. బెల్లం కొద్దిగా
10. చింత పండు కొద్దిగా
11. ఉప్పు రుచికి సరిపడా
పోపు దినుసులు
ఆవాలు కొద్దిగా ,జీలకర్ర కొద్దిగా , మెంతులు కొద్దిగా ,ఇంగువ కొద్దిగా ,
ఎండుమిరపకాయలు 2 ,ఆయిల్ 3 స్పూన్స్
ఆవాలు కొద్దిగా ,జీలకర్ర కొద్దిగా , మెంతులు కొద్దిగా ,ఇంగువ కొద్దిగా ,
ఎండుమిరపకాయలు 2 ,ఆయిల్ 3 స్పూన్స్
తయారీ విధానం
ముందుగా సెనగ పప్పును 3. కప్పుల నీళ్లు పోసి,
కుక్కరులో పెట్టి ఉడికించుకుని చల్లార్చు కోవాలి .
చల్లారిన తరువాత పప్పును నీళ్ళనుండి వేరు చేసి ,
మెత్తని ముద్దలాగా గ్రైండ్ చేసుకుని ,వేరు చేసుకున్న పప్పు నీళ్లలో కలుపుకోవాలి .
ఉల్లిపాయలను సన్నగాను , పచ్చిమిర్చిని చీలికలుగా ను , తరుగుకోవాలి .
స్టవ్ వెలిగించి వెడల్పయిన బాణలి పెట్టి ,
వేడెక్కాక ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను వేసి దోరగా వేగాక
కరివేపాకు , పచ్చిమిర్చి , ఉల్లిపాయముక్కలు వేసి ,
అవి కూడా దోరగా వేగాక , సెనగపప్పు మిశ్రమాన్ని వేసి ,
బాగా కలిపి పసుపు ,బెల్లం ,ఉప్పు ,చింతపండును

వేసి బాగా కలిపి
కొద్దిసేపు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుని
కొత్తిమీర చల్లి మూత పెట్టుకుంటే
సెనగ కట్టు పులుసు రెడీ అవుతుంది .
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi