పొటాటో పాలకూర కర్రీ
కావలిసిన పదార్థాలు
1. పాలకూర 2 కట్టలు
2. పొటాటోస్ పావుకేజీ
3. అల్లం చిన్న ముక్క
4. వెల్లుల్లి రెబ్బలు 4
5. ఉల్లిపాయలు 2.
6. పచ్చిమిర్చి 4
7. జీలకర్ర 1 స్పూన్
8. ధనియాల పొడి 2 స్పూన్స్
9. పసుపు కొద్దిగా
10. ఉప్పు రుచికి సరిపడా
11. కారం 1 స్పూన్
12. గరంమసాలా పొడి 2 స్పూన్స్
13. ఆయిల్ 6 స్పూన్స్
14. నీళ్లు 1 గ్లాసు
1. పాలకూర 2 కట్టలు
2. పొటాటోస్ పావుకేజీ
3. అల్లం చిన్న ముక్క
4. వెల్లుల్లి రెబ్బలు 4
5. ఉల్లిపాయలు 2.
6. పచ్చిమిర్చి 4
7. జీలకర్ర 1 స్పూన్
8. ధనియాల పొడి 2 స్పూన్స్
9. పసుపు కొద్దిగా
10. ఉప్పు రుచికి సరిపడా
11. కారం 1 స్పూన్
12. గరంమసాలా పొడి 2 స్పూన్స్
13. ఆయిల్ 6 స్పూన్స్
14. నీళ్లు 1 గ్లాసు
తయారీ విధానం
ముందుగా పొటాటోస్ ను శుభ్రం గా కడిగి,
తగినన్ని నీళ్లు పోసి కుక్కరులో పెట్టి ఉడికించుకుని చల్లార్చుకోవాలి .
చల్లారిన తరువాత పైన ఉన్న తొక్క తీసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఉల్లి పాయలను సన్నగా తరుగుకోవాలి .
అల్లం , వెల్లుల్లి ని కలిపి మెత్తని పేస్ట్ లాగ గ్రైండ్ చేసుకోవాలి .
పచ్చిమిర్చిని చీలికలుగా చేసుకోవాలి .
పాలకూరను శుభ్రం గా కడిగి , సన్నగా తరుగుకుని
స్టవ్ పైన బాణలి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి ,
పచ్చివాసన పోయేంత వరకు మగ్గబెట్టి , చల్లారాక
మెత్తని ముద్దలాగ గ్రైండ్ చేసుకోవాలి .
స్టవ్ వెలిగించి వెడల్పయిన బాణలి పెట్టి వేడెక్కాక,
3 స్పూన్స్ ఆయిల్ వేసి , ముందుగా ఉడికించి చల్లారబెట్టుకున్న
పొటాటో ముక్కలు ను వేసి దోరగా వేపుకోవాలి .
స్టవ్ మీద వేరే బాణలి పెట్టి , వేడెక్కాక,
2 స్పూన్స్ ఆయిల్ వేసి అల్లం వెల్లుల్లి ముద్దను వేసి ,
దోరగా వేగాక , పచ్చిమిర్చి చీలికలు ,ఉల్లిపాయముక్కలు ,
వేసి అవి కూడా దోరగా వేగిన తరువాత ,
పాలకూర ముద్దను ,పసుపు , కారం,
ధనియాలపొడి , గరంమసాలా పొడి , తగినంత ఉప్పు ,
వేసి బాగా కలిపి , ఒక గ్లాసు నీళ్లు పోసి , దగ్గర పడేంత వరకు ఉంచి,
ముందుగా దోరగా వేపుకుని పెట్టుకున్న పొటాటో ముక్కలను వేసి
బాగా కలిపి కొద్దిసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే
పొటాటో పాలక్ కర్రీ రెడీ అవుతుంది
ఈ కూర అన్నం లోకి చపాతీ లలోకి బాగుంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer 's:
Achanta Subhadevi
Achanta Subbalakshmi