గ్రీన్ పీస్ మసాలా కర్రి
కావలిసిన పదార్థాలు
1. గ్రీన్ పీస్ 1 పేకెట్
2. ఉల్లిపాయలు 4
4. టమాటోలు 3
5. పచ్చిమిర్చి 2
6. అల్లం చిన్న ముక్క
7. వెల్లుల్లిరెబ్బలు 5
8. పసుపు కొద్దిగా
9. ఉప్పు రుచికి సరిపడా
10. కారం కొద్దిగా
11. ధనియాలపొడి 1 స్పూన్
12. గరం మసాలా పొడి 1 స్పూన్
12. పెరుగు 3 స్పూన్స్
14. పల్లీలు 1 స్పూన్
15. జీడిపప్పు పలుకులు 6
16. కొత్తిమీర
17. ఆయిల్ 6 స్పూన్స్
18. నీళ్లు తగినన్ని
1. గ్రీన్ పీస్ 1 పేకెట్
2. ఉల్లిపాయలు 4
4. టమాటోలు 3
5. పచ్చిమిర్చి 2
6. అల్లం చిన్న ముక్క
7. వెల్లుల్లిరెబ్బలు 5
8. పసుపు కొద్దిగా
9. ఉప్పు రుచికి సరిపడా
10. కారం కొద్దిగా
11. ధనియాలపొడి 1 స్పూన్
12. గరం మసాలా పొడి 1 స్పూన్
12. పెరుగు 3 స్పూన్స్
14. పల్లీలు 1 స్పూన్
15. జీడిపప్పు పలుకులు 6
16. కొత్తిమీర
17. ఆయిల్ 6 స్పూన్స్
18. నీళ్లు తగినన్ని
తయారీ విధానం
ముందుగా గ్రీన్ పీస్ ను శుభ్రం గా కడిగి ,తగినన్ని నీళ్లు పోసి ,
ఉడికించుకుని చల్లార్చు కోవాలి.
2 ఉల్లిపాయలను సన్నగా తరుగుకుని పక్కన పెట్టు కోవాలి.
అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ని కలిపి మెత్తని ముద్దలాగ ,
మరియు టొమాటో , ఉల్లిపాయలను కూడా మెత్తని పేస్టు లాగ గ్రైండ్ చేసుకోవాలి .
పల్లీ లు ,జీడిపప్పు పలుకులను , దోరగా వేపుకుని ,
చల్లారాక మెత్తని ముద్ద లాగ గ్రైండ్ చేసుకోవాలి.

స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి ,
అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేపుకుని,
తరిగిపెట్టిన ఉల్లిపాయ ముక్కలను వేసి
అవి దోరగా వేగాక,
టొమాటో ఉల్లిపాయ ముద్దను కూడా వేసి ,
పచ్చివాసన పోయేంత వరకు వేపుకుని ,
దీంట్లో
ముందుగా ఉడికించి పెట్టుకున్న గ్రీన్ పీస్ ను , పసుపు ,
ఉప్పు , కారం , ధనియాల పొడి , గరం మసాలా పొడులను వేసి బాగా కలిపి
తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి .
కొద్దిసేపు ఉడికిన తరువాత పెరుగును కూడా వేసి ఉడకనివ్వాలి .
తరువాత పల్లీ , జీడీ పప్పు ముద్దను కూడా వేసి బాగా కలిపి ,
కూర అంతా దగ్గర పడేంత వరకు ఉంచి ,
స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకుని
పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
గ్రీన్ పీస్ మసాలా కర్రీ రెడీ అవుతుంది

ఈ కూర చపాతీలలోకి కొబ్బరి అన్నం లోకి బాగుంటుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subbalakshmi
Achanta Subhadevi