శ్రీ దత్తాత్రేయ స్తోత్రం
దిగంబరా! దిగంబరా!
శ్రీ పాదవల్లభ దిగంబరా!
జటాధరం పాండురంగం శూలహస్తం కృపానిధిం
సర్వరోగహరం దేవం దత్తాత్రేయ మహంభజే
అస్యశ్రీ దత్తాత్రేయ స్తోత్ర మంత్రస్య భగవన్నరదఋషిః అనుష్టస్చంద్రః శ్రీ గురు దత్తాత్రేయ దేవత శ్రీ గురు దత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః
నారద ఉవాచ:
జగదుత్పత్తి కర్త్రేచ స్థితి సంహార హేతవే |
భవపాశ విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
జరాజన్మ వినాశాయ దేహ శుద్దికరాయ చ |
దిగంబర దయా మూర్తే దత్తాత్రేయ నమోస్తుతే ||
కర్పూర కాంతి దేహాయ బ్రహ్మ మూర్తిధరాయ చ |
వేదశాస్త్ర పరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
హ్రస్వ దీర్గ కృశ స్థూల నామ గోత్ర వివర్జిత |
పంచభూతైక దీప్తాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
యజ్ఞభోక్త్రే చ యజ్ఞాయ యజ్ఞ రూపధరాయ చ |
యజ్ఞ ప్రియాయ సిద్ధాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
అదౌ బ్రహ్మ హరిర్మధ్యే ప్యంతే దేవ స్సదాశివః |
మూర్తిత్రయ స్వరూపాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
భోగాలయాయ భోగాయ యోగయోగ్యాయ ధారిణే |
జితేంద్రియ జితజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
దిగంబరాయ దివ్యాయ దివ్య రూపధరాయ చ |
సదోదిత పరబ్రహ్మ దత్తాత్రేయ నమోస్తుతే ||
జంబూద్వీపే మహాక్షేత్రే మాతాపుర నివాసినే |
జయమాన సతాం దేవ దత్తాత్రేయ నమోస్తుతే ||
బిక్షాటనం గృహే గ్రామే పాత్రం హేమ మయం కరే |
నానాస్వాద్యమయీ భిక్షా దత్తాత్రేయ నమోస్తుతే ||
బ్రహ్మజ్ఞాన మయీముద్రా వస్త్రమాకాశ భూతలే |
ప్రజ్ఞాన ఘనబోధాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
అవధూత సదానంద పరబ్రహ్మ స్వరూపిణి |
విదేహ దేహ రూపాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
సత్యరూప సదాచార సత్యధర్మ పరాయణ |
సత్యాశ్రయా పరోక్షాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
శూలహస్త గదాపాణే వనమాలా సుకుంధర |
యజ్ఞసూత్ర ధర బ్రహ్మన్ దత్తాత్రేయ నమోస్తుతే ||
క్షరాక్షర స్వరూపాయ పరాత్పర తరాయ చ |
దత్త ముక్తి పర స్తోత్ర దత్తాత్రేయ నమోస్తుతే ||
దత్త విద్యాయ లక్ష్మీశ దత్తస్యాత్మ స్వరూపిణే |
గుణ నిర్గుణ రూపాయ దత్తాత్రేయ నమోస్తుతే ||
శత్రు నాశకరం స్తోత్రం జ్ఞాన విజ్`నాన దాయకం |
సర్వపాప ప్రశమనం దత్తాత్రేయ నమోస్తుతే ||
ఇదం స్తోత్రం మహాద్ధివ్యం దత్తప్రత్యక్ష కారకం |
దత్తాత్రేయ ప్రసాదశ నారదేన ప్రకీర్తితం ||
ఇతి శ్రీ నారదపురాణే నారద విరచితం దత్తత్రేయ స్తోత్రం సంపూర్ణం