Thursday, 1 December 2016

శారద నీరదేందు



" శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా హార తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మందార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభాకారత నొప్పు నిన్ను మది గానగ నెన్నడు గల్గు భారతీ " 


అని పోతనామహత్యుడు అమ్మ ని ప్రార్ధించారు.