Monday, 5 December 2016

శ్రీదుర్గాష్టోత్తర శనామ స్తోత్రము


శ్రీదుర్గాష్టోత్తర శనామ స్తోత్రము

ఓం దుర్గా శివా మహాలక్ష్మీర్మహౌగౌరీచ చండి కా
సర్వజ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా||    1

సర్వతీర్థమయీ పుణ్యా దేవయోనిరయోనిజా
భూమిజా నిర్గుణాధార శక్తి శ్చానీశ్వరీతథా||     2

నిర్గుణా నిరహంకారా సర్వగర్వ విమర్దినీ
సర్వ్వలోక ప్రియా వాణీ సర్వ విద్యాధిదేవతా||    3

పార్వతీ దేవమాతా చ వనేఎశా విధ్యవాసినీ
తేజోవతీ మహామాతా కోటిసూర్య సమప్రభా||    4

దేవతా వహ్నిరూపా చ సతోజా వర్ణరూపిణీ
గుణాశ్రయా గుణామధ్యా గుణత్రయ వివర్జితా||    5

కర్మజ్ఞాన ప్రదా కాంతా సర్వసమ్హార కారిణీ
ధర్మజ్ఞానా ద్థర్మనిష్టా సర్వకర్మ వివర్జితా||    6

కామాక్షీ కామసంహంత్రీ కామక్రోధ వివర్జితా
శాంకరీ శాంభవీ శాంతా చంద్ర సూర్యాగ్ని లోచనా||    7

సుజయా జయభూమిష్టా జాహ్నవీ జనపూజితా
శాస్త్రా శాస్త్రమయా నిత్యశుభా చంద్రార్ధమ స్తకా||    8

భారతీ బ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా
బ్రాహ్మీనారయాణీ రౌద్రీ చంద్రామృత పరిశృతా||    9

జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యధికాణీ
బ్రహ్మాండకోటి సంస్థానా కామినీ కమలాలయా||    10

కాత్యాయనీ కలాతీతా కాల సంహారకారిణి
యోగనిష్టా యోగిగమ్యా యోగిధ్యేయా తపస్వినీ||    11

జ్ఞానరూపా నిరాకారా భక్తాభీష్ట ఫలప్రదా
భూతాత్మికా భూతమాతా భూతేశా భూతధారిణీ||    12

స్వధా నారీ మధ్యగతా షడధారాది వర్ధినీ
మోహతాంశుభవా శుభ్రా సూక్ష్మామాతా నిరాలసా||    13

నిమ్నగా నీలసంకాశా నిత్యానందా హరా పరా
సర్వజ్ఞాన ప్రదానందా సత్యా దుర్లభరూపిణీ||    14

సరస్వతీ సర్వగతా సర్వభీష్ట ప్రదాయీనీ||    15

ఫలం: సర్వభయ నివారణం, శత్రువినాశనం