బెండకాయ సెనగపిండి కారం కూర
కావలిసిన పదార్థాలు
1. బెండకాయలు పావుకేజీ
2. సెనగ పిండి 3 స్పూన్స్
3. కారం 2 స్పూన్స్
4. ఉప్పు రుచికి సరిపడా
5. పసుపు కొద్దిగా
6. జీలకర్ర 1 స్పూన్
7. ఆయిల్ 8. స్పూన్స్
8. కరివేపాకు
1. బెండకాయలు పావుకేజీ
2. సెనగ పిండి 3 స్పూన్స్
3. కారం 2 స్పూన్స్
4. ఉప్పు రుచికి సరిపడా
5. పసుపు కొద్దిగా
6. జీలకర్ర 1 స్పూన్
7. ఆయిల్ 8. స్పూన్స్
8. కరివేపాకు
తయారీ విధానం
ముందుగా బెండకాయలను శుభ్రం గా కడిగి తుడిచి ఆరబెట్టుకోవాలి .
ఆరిన బెండకాయలను పైన కింద వున్న తొడిమలు తీసి ,
బజ్జీపచ్చిమిరపకాయ లకు ఎలా గాట్లు పెట్టుకుంటామో ఆలా గాట్లు పెట్టుకోవాలి .
ఒక ప్లేట్ లోకి సెనగపిండి ,కారం , తగినంత ఉప్పు ,పసుపు ,జీలకర్ర వేసి ,
బాగా కలిపి 3 స్పూన్స్ ఆయిల్ వేసి ,ముద్దలాగా కలుపుకుని ,
గాట్లు పెట్టుకున్న బెండకాయలలో కూరు కోవాలి .
స్టవ్ వెలిగించి వెడల్పయిన బాణలి పెట్టి వేడెక్కాక
4 స్పూన్స్ ఆయిల్ వేసి ,కారం కూరుకున్న బెండకాయలను ,
కరివేపాకును వేసి ,అట్లకాడతో కలిపి
మగ్గనివ్వాలి .మధ్య మధ్యలో అట్లకాడతో కలుపుతూ ఉండాలి .
బాగా మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని,
ఒక బౌల్లోకి తీసుకుంటే
బెండకాయ సెనగపిండి కారం కూర రెడీ అవుతుంది.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi