Thursday, 1 December 2016

అమ్మల గన్న యమ్మ



" అమ్మల గన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల పె 

ద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చిన యమ్మ, తన్ను లో 

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ మా 

యమ్మ కృపాబ్ధి నిచ్చుత మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్" 


అని పోతనామహత్యుడు అమ్మ ని ప్రార్ధించారు.