కేబేజీ ఉల్లిపాయ కొత్తిమీర వడలు
కావలిసిన పదార్థాలు
1. మినపప్పు పావుకేజీ
2. బియ్యం కొద్దిగా
3. ఆయిల్ పావులీటరు
4. ఉల్లిపాయలు 2.
5. కొత్తిమీర కొద్దిగా
6. కేబేజీ చిన్న ముక్క
7. అల్లం చిన్న ముక్క
8. పచ్చిమిర్చి 6.
9. ఉప్పు రుచికి సరిపడా
1. మినపప్పు పావుకేజీ
2. బియ్యం కొద్దిగా
3. ఆయిల్ పావులీటరు
4. ఉల్లిపాయలు 2.
5. కొత్తిమీర కొద్దిగా
6. కేబేజీ చిన్న ముక్క
7. అల్లం చిన్న ముక్క
8. పచ్చిమిర్చి 6.
9. ఉప్పు రుచికి సరిపడా
తయారీ విధానం
ముందుగా మినపప్పును ,బియ్యమును ,
ఒక గిన్నె లో నీళ్లు పోసి 6 గంటలసేపు విడివిడిగా ,నానబెట్టుకోవాలి.
నానిన పప్పును , బియ్యమును , శుభ్రం గా కడిగి ,తగినంత ఉప్పు వేసి
గట్టిగా గ్రైండ్ చేసుకుని ,ఒక బౌల్ లోకి తీసుకోవాలి .
అల్లం , పచ్చిమిర్చిలను మెత్తని ముద్దలాగా గ్రైండ్ చేసుకోవాలి .
ఉల్లిపాయలను ,కేబేజీని ,కొత్తిమీరను , సన్నగా తరుగుకోవాలి .
అల్లం పచ్చిమిర్చి ముద్ద , సన్నగా తరిగిన కేబేజీ ,ఉల్లిపాయలను ,
ముందుగా రుబ్బి. పెట్టుకున్న మినప పిండిలో వేసి బాగా కలుపుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక ఆయిల్ వేసి ,
మినపపిండిని అరిటాకు మీద గాని ,ప్లాస్టిక్ పేపర్ మీద గాని వేసి ,
గారెల మాదిరి తట్టుకుని ఆయిల్ లో వేసి దోరగా వేపుకుంటే
కేబేజీ ఉల్లిపాయ కొత్తిమీర వడలు రెడీ వుంటాయి

వీటిని కొబ్బరి పచ్చడితో గాని అల్లం పచ్చడితో గాని తింటే రుచిగా వుంటాయి.
.
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi