కావలిసిన పదార్థాలు
1. మినపప్పు 1 గ్లాసు
2. ఉప్పుడు నూక 2 గ్లాసులు
3. ఉప్పు రుచికి సరిపడా
4. నెయ్యి 1 స్పూన్
1. మినపప్పు 1 గ్లాసు
2. ఉప్పుడు నూక 2 గ్లాసులు
3. ఉప్పు రుచికి సరిపడా
4. నెయ్యి 1 స్పూన్
తయారీ విధానం
ముందుగా మినపప్పును ,వుప్పుడునూక ను ,
విడివిడిగా వేరు వేరు గిన్నెలలో,
నీళ్ళుపోసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి .
నానిన పప్పును నూకను శుభ్రం గా కడుగుకోవాలి .
పప్పును తగినంత ఉప్పు వేసి ,మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి .
రుబ్బిన పిండిలో నూకను వేసి ,బాగా కలిపి 3. గంటలసేపు నాననివ్వాలి .
ఇడ్లీ ఫ్లేట్ లకు నెయ్యి వేసి ,
నానిన పిండిని గుంటలలో వేసి,
ఇడ్లీ కుక్కరుగాని మాములు కుక్కరులోగాని పెట్టి ,
వుడికుంచుకుంటే
" ఇడ్లీ " రెడీ అవుతుంది

వీటిని కొబ్బరి పచ్చడి కారప్పొడి ,సాంబారు తో గాని తింటే బాగుంటుంది .
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi