Tuesday, 6 December 2016

సకల కార్యసిద్దికి దుర్గా సప్తశ్లోకి


సకల కార్యసిద్దికి దుర్గా సప్తశ్లోకి

జ్ఞనినామపి చేతాంసి దేవీ భగవతిఉహిసా !
బలదాకృష్యమోహాయ మహామాయా ప్రయచ్చతి
దుర్గేస్మృతా హరసి భీతి సుశేషజంతొః !
స్వస్థేః స్మృతా మతిమతీన శుభాందవాసి !!
దారిద్ర్యదుఃఖ భయహారిణి కాత్వదన్యా
సర్వోపకార కరణాయ సదార్ర్థ చిత్తా !!
సర్వమంగళ మాంగళ్యే శువేసర్వార్థసాధికే
శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమస్తుతే !!
శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే
సర్వస్యార్తి హరేదేవి నారాయణినీమోస్తుతే !!
సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే
భయేభ్యఃస్త్రాహినోదేవి దుర్గేదేవి నమస్తుతే !!
రోగానశేషానపహసింతుష్టా
రుష్టాతుకామాన్ సకలాసభీష్టాన్ !
త్వామాశ్రితానాంసవిపన్న రాణాం
త్వామాశ్రితాహ్యాశయతాం ప్రయాంతి !!
సర్వాభాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి
ఏవమేవ త్వయాకార్యమస్మద్వైరివినాశనం !!

శ్రీ మహాకాళి , మహాలక్ష్మీ మహాసరస్వతీ
స్వరూపిణీ జగదంబా శ్రీ భద్ర కాళీ
పరాంబాయై నమః

పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/