పరోటాలు
కావలిసిన పదార్థాలు
1. మైదాపిండి పావుకేజీ
2. పెరుగు చిన్న కప్పు
3. ఉప్పు కొద్దిగా
4. బేకింగ్ పౌడర్ కొద్దిగా
5. నీళ్లు కొద్దిగా
6. ఆయిల్ ఒక కప్పు
తయారీ విధానం
1. మైదాపిండి పావుకేజీ
2. పెరుగు చిన్న కప్పు
3. ఉప్పు కొద్దిగా
4. బేకింగ్ పౌడర్ కొద్దిగా
5. నీళ్లు కొద్దిగా
6. ఆయిల్ ఒక కప్పు
తయారీ విధానం
ముందుగా ఒక వెడల్పయిన బేసిన్ లోకి
మైదా పిండి , ఉప్పు , బేకింగ్ పొడి ,
పెరుగు , కొద్దిగా ఆయిల్ వేసి బాగా కలిపి
కొద్దీ కొద్దిగా నీళ్లు పోసుకుంటూ
చపాతీ పిండి మాదిరి గా కలుపుకోవాలి .
ఈ పిండిని సుమారు 3 గంటలపాటు నాననివ్వాలి .
పిండి ఎంత బాగా నానితే పరోటాలు అంత మెత్తగా వస్తాయి .
పిండి బాగా నానిన తరువాత పిండిని తీసుకుని ,
ఉండ చేసుకుని
చపాతీ మాదిరిగా గుండ్రంగా వత్తి ,
దీనిపై చాకుతో పావు భాగమును కట్ చేసి ,
కొంచెం నుని రాసి, (పొరలు బాగా విడతాయి)
కోన్ మాదిరిగాచుట్టుకోవాలి. కొన్ ఎక్కువ రౌండ్స్ వచ్చేలా చూసుకోవాలి.
ఈ కోన్ ను అర చేతిలో పెట్టుకుని ,
రెండో చేతితో పై బాగానే అదిమితే గుండ్రం గా తయారవుతుంది,
దీనిని మరల వత్తుకోవాలి.
స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాక
వత్తుకున్న పరోటాలను వేసి
చపాతీ మాదిరిగా ఆయిల్ వేసుకుని కాల్చుకోవాలి
పరోటాలు అన్ని కాల్చుకున్నాక
అన్ని ఒక దాని మీద ఒకటి దొంతర లాగ పెట్టి
నాలుగు పక్కలాఒక్కసారి కుదిపితే
( అంటే రెండు చేతులు పెట్టి దగ్గరగా నెమ్మదిగా నొక్కాలి.)
అప్పుడు పొరలు విడివడతాయి.
కొంచెం జాగ్రత్తగా పొరలు విడితున్నాయా లేదా అని చూసుకుంటూ నొక్కితే
బాగా వస్తాయి. కనీసం నాలుగో లేక ఐదో పరాటాలు దొంతర గా పెట్టాలి.
మొదట్లో కొంచెం కష్టమైనా , అలవాటు ఐతే బాగా వస్తాయి.
మన ఇంట్లో చేసుకుంటే శుభ్రత , నాణ్యత , సంతృప్తి బాగుంటాయి .
వీటిని ఏదయినా మసాలా కూరతో తింటే చాలా బాగుంటాయి
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi