స్పైసి ఉల్లి రవ్వదోసె
కావలిసినపదార్థాలు
1. మైదాపిండి ఒక గ్లాసు
2. వరిపిండి రెండు గ్లాసులు
3. జీలకర్ర 1 స్పూన్
4. ఉప్పు రుచికి సరిపడా
5. కారం 1 స్పూన్
6. ఆయిల్ ఒక కప్పు
7. నీళ్లు
8. గోధుమనూక ( బొంబాయి రవ్వ ) 2 గరిటలు.
9.ఉల్లిపాయలు
10. అల్లము
11. కొత్తిమీర
కూర కారము కావలిసిన పదార్థములు
సెనగపప్పు 2 స్పూన్స్ , మినపప్పు 2 స్పూన్స్ ,ఆవాలు 1 స్పూన్ ,జీలకర్ర 1 స్పూన్
ధనియాలు 2 స్పూన్స్ ,ఎండుమిరపకాయలు 6 ,పసుపు కొద్దిగా
ఉప్పు రుచికి సరిపడా , ఆయిల్ 2 స్పూన్స్
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి , పైన చెప్పిన పోపు దినుసులను వేసి
దోరగా వేపుకుని చల్లార్చు కోవాలి
చల్లారిన తరువాత ,ఉప్పు వేసి మెత్తని పొడి లాగ
గ్రైండ్ చేసుకుంటే కూర కారం రెడీ అవుతుంది.

దోశ తయారీవిధానం
ముందుగా మైదాపిండి , వరిపిండి, గోధుమనూక,
ముందుగా మైదాపిండి , వరిపిండి, గోధుమనూక,
కారం ,ఉప్పు ,జీలకర్ర, లను ఒక గిన్నెలోకి వేసుకుని
బాగా కలిపి నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి .
ఈ పిండి మరీ పల్చగా కాకుండా మధ్యస్తంగా వుండేలా చూసుకోవాలి .
బాగా కలిపి నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి .
ఈ పిండి మరీ పల్చగా కాకుండా మధ్యస్తంగా వుండేలా చూసుకోవాలి .
ఉల్లిపాయలు , పచ్చి మిరప కాయ లను
సన్నగా చిన్న చిన్న ముక్కలు గా తరుగు కోవాలి.
స్టవ్ వెలిగించి పెనం పెట్టి వేడెక్కాక
ఒక స్పూన్ ఆయిల్ వేసి పెనం అంతా సగం తరిగిన ఉల్లిపాయ తో అంతా రాసి
తుడిచేయాలి. అప్పుడు పెనము నాన్ స్టికీ పాన్ గా మారుతుంది.
అప్పుడు దోసెలపిండిని వేసుకోవాలి.
ఈ పిండిని పెనం చుట్టూ పోసుకుంటూ మధ్యలోకి రావాలి .
తరువాత ఒక స్పూన్ ఆయిల్ వేసి ,
ఒక వైపు కొంచెం వేగనిచ్చి.
అట్లకాడ తో తిరగేసి కూర కారము కొద్దిగా చల్లి
ఉల్లిపాయ ముక్కలు , జీలకర్ర ,అల్లము ముక్కలు ,

తరిగిన కొత్తిమీర ,పచ్చిమిర్చి ముక్కలు వేసి,మరలా ఒక స్పూన్ ఆయిల్ వేసి,
రెండో వైపుకూడా దోరగా వేగనిచ్చి,
మడత పెట్టుకుంటె
రెండో వైపుకూడా దోరగా వేగనిచ్చి,
మడత పెట్టుకుంటె
స్పైసి ఉల్లి రవ్వదోశ రెడీ
దీనిని , కొబ్బరి పచ్చడి తో ,సాంబారు తో తింటే చాలాబాగుంటాయి
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi