కూర కారం చల్లిన బంగాళదుంపల వేపుడు
కావలిసిన పదార్థాలు
1. బంగాళదుంపలు పావుకేజీ
2. ఆయిల్ 5 స్పూన్స్
1. బంగాళదుంపలు పావుకేజీ
2. ఆయిల్ 5 స్పూన్స్
కూర కారానికి
సెనగ పప్పు 2 స్పూన్స్ ,మినపప్పు 2 స్పూన్స్ ,
ఆవాలు అర స్పూన్ , జీలకర్ర అర స్పూన్ , ధనియాలు 1 స్పూన్
ఎండుమిరపకాయలు 6 , ఉప్పు రుచికి సరిపడా
సెనగ పప్పు 2 స్పూన్స్ ,మినపప్పు 2 స్పూన్స్ ,
ఆవాలు అర స్పూన్ , జీలకర్ర అర స్పూన్ , ధనియాలు 1 స్పూన్
ఎండుమిరపకాయలు 6 , ఉప్పు రుచికి సరిపడా
విధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక
ఆయిల్ వేసి పైన చెప్పిన పోపుదినుసులను వేసి దోరగా వేపుకోవాలి .
వీటిని చల్లారాక ఉప్పు వేసి మెత్తగా పొడి లాగ
గ్రైండ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోవాలి .
బంగాళాదుంపలను శుభ్రంగా కడిగి పైన తొక్క తీసి
ముక్కలను మధ్యస్తంగా తరుగుకుని ,
ఉడికించి చల్లారబెట్టుకోవాలి .
స్టవ్ పైన బాణలి పెట్టి ఆయిల్ వేసి
ఉడికించి చల్లార బెట్టుకున్న బంగాళాదుంప ముక్కలని వేసి
దోరగా వేగనివ్వాలి మధ్య మధ్య లో అట్లకాడ తో కలుపుతూ ఉండాలి
ఆయిల్ కూడా వేస్తూ ఉండాలి
బాగా దోరగా వేగిన తరువాత
ముందుగా తయారు చేసి పెట్టుకున్న
కూర కారం చల్లు కుంటే
బంగాళాదుంపల వేపుడు రెడీ
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi