" టమాటో రైస్ "
కావలసిన పదార్థాలు
1. టమాటోలు 6
2. రైస్ 250 గ్రాములు
3. అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్స్
4. జీడిపప్పు
5. లవంగాలు
6. పచ్చి మిర్చి చీలికలు 4
7. ఆయిల్
తయారీ విధానము
ముందుగా రైస్ ఉడీకించుకుని ప్లేట్ లో తడి లేకుండా ఆరబెట్టుకోవాలి .
స్టౌ మీద బాణలి పెట్టుకుని ఆయిల్ వేసుకుని ,
లవంగాలు ,
జీడి పప్పు వేసుకుని ,వేఇంచుకొవాలి ,
వేగాక
అల్లం వెల్లుల్లి పేస్టు ,
పచ్చి మిర్చి చీలికలు వేసి
వేగాక
తరిగిన టమాటో ముక్కలు వేసి బాగా మగ్గనివ్వాలి .
ఈ మిశ్రమాని ఆరబెట్టుకున్న రైస్ మీద వేసి ,
ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి
కొత్తిమీర తో గార్నిష్ చేసుకుంటే
ఘుమ ఘుమ లాడే టమాటో రైస్ రెడీ
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi