వంటింటి చిట్కాలు 91-100
1. చక్కర కలిపిన నీటిలో బంగారు వస్తువులను అరగంట ఉంచి తరువాత సబ్బు నీటి తో
కడిగితే కొత్తవాటి లా మెరుస్తాయి .
2. మందార ఆకు,లు ఉప్పు కలిపి ఇత్తడి వెండి వస్తువులను తోమితే తళ తళ లడతాయి
3. పాలలో కొంచెం వంట సోడా వేసి కాచితే విరగవు
4. బఠానిలను 8 గంటల పాటు నానబెడితే విటమిన్స్ రెండు రెట్లు పెరుగుతాయి
5. గారి ల పిండి రుబ్బే టప్పుడు రెండు గరిట ల అన్నము కలిపితే గారెలు కరకరలాడుతూ వస్తాయి
6. పచ్చి మిరపకాయలను పిన్నీసు తో 4 లేక 5 చోట్ల గుచ్చి తే వేఇంచి నప్పుడు పగిలి గింజలు మిదపడవు
7. కారెట్ జ్ఞాపక శక్తిని పెంచుతుంది
8. ధనియాలు పొడి ని కలుపుకున్న మజ్జిగ ని తాగితే కడుపునెప్పి తగ్గుతుంది
9. పెరుగు , మజ్జిగ వాడితే నోటి కేన్సర్ రాదు
10. పెరుగు కడుపులో గ్యాస్ ఫోరం కాకుండా మరియు కడుపు ఉబ్బరము కాకుండా నివారిస్తుంది