11. దుంప కూరలలో అల్లం వాడడము వలన సులువు గా జీర్ణము అవుతాయి
12. అరటి పువ్వుకు పసుపు వేసి దంచితే కమిలి నల్లబడకుండా ఉంటుంది
13. కారెట్ ,గుమ్మడి బంగాళదుంప లను తోక్కతోనే వండాలి లేకపోతె " విటమిన్స్" పోతాయి
14. కాబేజీ ,కాలి ఫ్లవర్ ఉడికించేటప్పుడు టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తె వాటినించి వచ్చే
దుర్వాసనలు పోతాయి
15. బంగాళదుంప లు మెత్తబడితే తరిగే ముందు 40 నిమిషాలు పాటు ఫ్రిడ్జ్ లో గాని ఐస్ నీళ్ళలో
గానీ ఉంచితే గట్టిబడతాయి
16. వంకాయలు వడలి పొతే 2-3గంటల పాటు చల్లని నీళ్ళలో ఉంచితే తాజా గా మారతాయి
17. వంకాయ ముక్కలని బియ్యపు నీళ్ళలో కి తరిగితే నల్ల బడకుండా , కసరు ఎక్కకుండా ఉంటాయి
18. ఉడుకుతున్న వంకాయల్లో కి కాసిని పాలు ,చిటెకెడు పసుపు వేస్తె కసరు ఎక్కకుండా ఉంటాయి
19. ముత పెట్టకుండా ఉడికించే పదార్ధాలలో A విటమిన్ పోతుంది
20. నీళ్ళు ఎక్కువ పోసి ఉడికించితె B విటమిన్ పోతుంది
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi