వంటింటి చిట్కాలు 100-110
1. ఒకటి -గ్రాముల జీలకర్ర వేడి నిటి తో తీసుకుంటే
కడుపు నొప్పి ఉబ్బరము తగ్గుతాయి
2. కొత్తిమీర నూని లో వెఇంచి వేడి అన్నము,లో కలుపుకు తింటే
ఐరన్ వ్రుధి చెంది , రక్త హీనత తగ్గుతుంది
3. పప్పు ధాన్యాలలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది
4. కాళ్ళు కడుక్కుని భుజించడము , పొడి కాళ్ళతో నిద్రించడము వలన
దీర్ఘ జీవితము ను పొందుతారు
5. గొంతు మంట తగ్గాలంటే
వేడి నీళ్ళలో పసుపు ఉప్పు వేసి నోరు పుక్కిలించాలి
6. వేడి నీళ్ళలో పసుపు వేసి ఆవిరి పడితే
జలుబు భారము , ముక్కు బిగదియడము తగ్గుతుంది
7. పసుపు, ఉసిరి కలిపిన పొడిని తరచూ తీసుకుంటుంటే
మధుమేహ వ్యాధి తగ్గడమే కాకుండా దానికి
సంభందించిన సమస్యలు తగ్గుతాయి
8. పసుపు కి రక్తాన్ని శుభ్రము చేసే గుణము ఉంది
9. ఆహారము లో ధనియాలు విధిగా వాడితే
నాడీ వ్యవస్థని బాల సంపన్నము చేస్తాయి
10. ముదిరిన కొబ్బరి నీళ్ళు జీవము పోసే ఔషధము