వంటింటి చిట్కాలు 81-90
1. వె ల్లుల్లి ని అడ్డంగా గిల్లితే తొక్కలు తొందరగా వస్తాయి .
2. పప్పు ఉడికేటప్పుడు కాస్త నెయ్యి వేస్తే తొందరగా ఉడికిపోతుంది .
3. వడలు వేయడానికి పప్పు ని ఎక్కువ సేపు నననివ్వకూడదు .
4. నానబెట్టిన కొంచెం సేపటికల్లా రుబ్బి వడలు వేస్తే వడలు కరకరలాడతాయి .
5. మిగిలిన చపాతీలు తాజాగా ఉండాలంటే మూత గట్టిగా ఉంచిన గిన్ని లో ఉంచి
ప్రెషర్ కుక్కర్ లో 3,4 నిమిశాలుండాలి .
6. బొంబాయి రవ్వ ఉత్తి మూకుడు లో వేసి వెయించి సీసాలో పోసి పెట్టుకుంటే పురుగు పట్టదు .
7. స్టీలు స్పూన్ లను తడి లేకుండా ఆరనిచ్చి కాస్త సోడా బై కార్బోనేట్ చల్లి పొడి బట్ట తో గట్టిగా
రుద్దితే కొత్త దాని ల తళతళ లాడుతుంది .
8. దొండకాయలు కూర చేసేటప్పుడు ముందుగా ఉప్పు చల్లకూడదు ముక్కలు ఉడికిన తరువాతే చల్లాలి .
9. ఉల్లిపాయలు తరిగేందుకు అరగంట ముందు వాటిని పొలితిన్ కవర్ లో వేసి ఫ్రిజ్ లో పెడితే
తరిగేటప్పుడు కళ్ళు మండవు .
10. నేరేడు పండ్లలో కాల్షియమ్ ఫొస్ఫొరొఉస్ ఇనుము విటమిన్ సి ,బి ,ఉండటం వలన శరీరాని
కిచల్లదనము చేకూరుతుంది
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writer:
Achanta Subhadevi