టమాటో పచ్చడి
కావలిసిన పదార్థాలు
1. టొమాటోలు పావు కేజీ
2. ఎండుమిరప కాయలు 100 గ్రాములు
3. ఆవాలు 2స్పూన్స్
4. మెంతులు 2 స్పూన్స్
5. చింతపండు కొద్దిగా
6. ఇంగువ కొద్దిగా
7. కరివేపాకు కొద్దిగా
2. ఎండుమిరప కాయలు 100 గ్రాములు
3. ఆవాలు 2స్పూన్స్
4. మెంతులు 2 స్పూన్స్
5. చింతపండు కొద్దిగా
6. ఇంగువ కొద్దిగా
7. కరివేపాకు కొద్దిగా
తయారీ విధానము
స్టవ్ వెలిగించుకుని బాణలి లో 2స్పూన్స్ ఆయిల్ వేసుకుని
మిరపకాయలు ,
ఆవాలు ,
ఇంగువ ,
మెంతులు
వేసి దోరగా వేఇంచుకోవాలి .
స్టవ్ వెలిగించుకుని బాణలి లో 2స్పూన్స్ ఆయిల్ వేసుకుని
మిరపకాయలు ,
ఆవాలు ,
ఇంగువ ,
మెంతులు
వేసి దోరగా వేఇంచుకోవాలి .
చల్లారాక మెత్తగా పొడి లాగా చేసుకోవాలి .
టొమాటో లను సన్నగా తరుక్కుని
బాణలి లో ఆయిల్ వేసుకుని తరిగిన టమాటో ముక్కలు
పసుపు ,
చింత పండు వేసి బాగా మగ్గని వ్వాలి
చింత పండు వేసి బాగా మగ్గని వ్వాలి
ముద్దలా దగ్గర పడ్డా క
సరిపడేంత ఉప్పు
సరిపడేంత ఉప్పు
పైన చెప్పిన కారము మిశ్రమాన్ని వేసి బాగా కలుపుకోవాలి
ఇది బాగా దగ్గర పడ్డాక
ఇంగువ
కొంచెము నూని లో వేసి
కాచి పోసుకోవాలి.
పైన వేఇంచిన కరివే పాకు ,పోపు వేసి కలపాలి.
పైన వేఇంచిన కరివే పాకు ,పోపు వేసి కలపాలి.
ఘుమ ఘుమ లాడే టమాటో పచ్చడి రెడీ
15 రోజులు నిలవ వుంటుంది
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi