టమాటో మునగకాడ ఉల్లిపాయ కూర
కావలిసిన పదార్థాలు
1. టమాటోలు ఎర్రనివి 6
2. ఉల్లిపాయలు 4
3. మునగ కాడలు 2
4. పచ్చిమిర్చి 2
5. కరివేపాకు
6. కొత్తి మీర
1. టమాటోలు ఎర్రనివి 6
2. ఉల్లిపాయలు 4
3. మునగ కాడలు 2
4. పచ్చిమిర్చి 2
5. కరివేపాకు
6. కొత్తి మీర
పోపుదినుసులు
సెనగపప్పు 1
స్పూన్ మినపప్పు 1
జీలకర్ర ఆర స్పూన్
ఆవాలు అర స్పూన్
ఎండు మిరపకాయ 1
ఉప్పు
కారము
కొద్దిగా పసుపు
సెనగపప్పు 1
స్పూన్ మినపప్పు 1
జీలకర్ర ఆర స్పూన్
ఆవాలు అర స్పూన్
ఎండు మిరపకాయ 1
ఉప్పు
కారము
కొద్దిగా పసుపు
తయారీ విధానము
ముందుగా టమాటో , ఉల్లిపాయలు , మునగాకాడ లను ,
చిన్న ముక్కలుగా తరుగుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసి
పైన చెప్పిన పోపు దినుసులను వేసి అవి దోరగా వేగాక
తరిగిపెట్టుకున్న కూర ముక్కలను ,
కరివేపాకు , కారము ,ఉప్పు ,పసుపు వేసి
బాగా కలిపి కొంచెము నీళ్ళు పోసి మగ్గనివాలి
నీరంతా పోయి కూరంతా దగర పడేంత వరకు
స్టవ్ మీద వుంచి దగ్గర పడ్డాక
కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే
టమాటో ఉల్లిపాయ మునగకాడ కూర రెడీ
ఈ కూరను అన్నంలోకి చపాతీలోకి రవ్వ దోసె లోకి బాగుంటుంది
Subha's Kitchen