మిక్స్డ్ వెజిటబుల్ గ్రేవీ కర్రీ
కావలసిన పదార్థాలు
1. బంగాళ దుంపలు 2
2. కేరట్ లు 2
3. పచ్చి బటానీలు చిన్న కప్పు
4. పచ్చి మిర్చి 2
5 ఉల్లిపాయలు 5 .
6. టమాటోలు 4
7. అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూన్
8. గరం మసాలా పొడి 2 స్పూన్స్
9. కారం 1స్పూన్
10. పసుపు
12. ఉప్పు
13. పల్లీలు 2 స్పూన్స్
14. జీడిపప్పు 2 స్పూన్స్
15. పెరుగు 2 స్పూన్స్
16. కొత్తిమీర
తయారీ విధానము
3 ఉల్లిపాయలను టమాటో లను మెత్తగా పేస్టు లాగ గ్రైండ్ చేసుకోవాలి
2 ఉల్లిపాయలను సన్నగా తరుగుకోవాలి
పచ్చిమిర్చిని సన్నగా చీలికలుగా చేసుకోవాలి
బంగాళ దుంప , కేరట్టులను , చిన్న ముక్కలు గా తరుగుకుని
కుక్కరు లో పెట్టి ఉడికించు కోవాలి .
పల్లీలు , జీడిపప్పులను , దోరగా వేపుకుని
చల్లారాక మెత్తని పొడి లాగ గ్రైండ్ చేసుకోవాలి .
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కాక
తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు వేసి
అది పచ్చి వాసన పోయే దాక వేపుకుని
అది వేగిన తరువాత
తరిగినఉల్లిపాయ ముక్కలు వేసి
అవి కూడా వేగిన తరువాత
గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి పాయ టమాటో ముద్దను ,
పచ్చి మిర్చి చీలికలను వేసి పచ్చి వాసన పోయేదాకా మగ్గ నివ్వాలి .
ఇది మగ్గాక ఉడికించి పెట్టుకుపెట్టుకున్న బంగాళదుంప ,కేరట్టు ,
పచ్చి బతానీలు, వేసి కలిపి
తరువాత కొద్దిగా కారము , పసుపు , సరిపడినంత ఉప్పు ,
గరం మసాలాపొడి వేసి
కూరంతా కలిసేలా కలిపి బాగా వుడకనివ్వాలి
తరువాత పెరుగుకూడా వేసి కలపాలి
పల్లీ జీడిపప్పుల పొడిని కూడా వేసి బాగా కలిపి
మరల పావు
గంటసేపు వుడకనివ్వాలి
కూరంతా బాగా దగ్గర పడ్డాక
కొత్తిమీర తో గార్నిష్ చేసు కుంటే
మిక్స్డ్ వెజె ట బుల్ కర్రీ రెడీ
దీనిని చపాతీ దోశ లలోకి చేసుకుంటే చాలాబాగుంటుంది
Subha's kitchen