కట్టు పొంగలి
కావలిసిన పదార్థాలు
1. బియ్యంఒక గ్లాసు
2. పెసరపప్పుఅర గ్లాసు
3. జీలకర్ర ఒక స్పూన్
4. మిరియాలు 5
6. జీడిపప్పు పలుకులు8
7. అల్లం చిన్న ముక్క
8. పచ్చిమిరపకాయలు 4
9. కరివేపాకు
10. కొత్తిమీర
11. నెయ్యి 5 స్పూన్స్
12. ఉప్పు రుచికి సరిపడా
తయారీ విధానం
ముందుగా బియ్యం పెసరపప్పులను శుభ్రంగా కడిగి
మూడు గ్లాసులు నీళ్లు పోసి కుక్కరులో పెట్టి
ఉడికించుకోవాలి . స్టవ్ వెలిగించి బాణలి పెట్టి
వేడెక్కాక నెయ్యి వేసి
,జీలకర్ర ,మిరియాలు ,జీడిపప్పు లను వేసి
అవి దోరగా వేగాక
సన్నగా తరిగి పెట్టుకున్న అల్లంముక్కలను
పచ్చి మిర్చి చీలికలు వేసి
దోరగావేగాక
వీటిని అన్నం ,పెసరపప్పు మిశ్రమం లో వేసి
సరిపడా ఉప్పు వేసుకుని
బాగా కలిపి
పైన కొత్తి మీరతో గార్నిష్ చేసుకుంటె
ఘుమ ఘుమ లాడే కట్టు పొంగలి రెడీ
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi
దసరా శుభాకాంక్షలు