పెసరట్టు ఉప్మా
కావలిసిన పదార్థాలు
1. పెసలు ఒక గ్లాసు
2. బియ్యం 2 స్పూన్
3. ఉల్లిపాయలు 2
4. పచ్చిమిర్చి 3
5. అల్లం చిన్న ముక్క
2. బియ్యం 2 స్పూన్
3. ఉల్లిపాయలు 2
4. పచ్చిమిర్చి 3
5. అల్లం చిన్న ముక్క
ఉప్మాకి
1. తెల్ల గోధుమ నూక ఒక గ్లాసు
2. జీడిపప్పు 8 పలుకులు
3. సెనగ పప్పు 1 స్పూన్
4. మినపప్పు 1 స్పూన్
5. ఆవాలు అర స్పూన్
6 ఆయిల్ 6 స్పూన్స్
7. నెయ్యి 3 స్పూన్స్
8. ఉల్లిపాయలు
9 మిర్చి 2
10. అల్లం చిన్న ముక్క
11. కేరట్ 1
12. బంగాళాదుంప
13. కరివేపాకు 1
14. ఉప్పు రుచికి సరిపడా
15 నీళ్లు 3 గ్లాసులు
1. తెల్ల గోధుమ నూక ఒక గ్లాసు
2. జీడిపప్పు 8 పలుకులు
3. సెనగ పప్పు 1 స్పూన్
4. మినపప్పు 1 స్పూన్
5. ఆవాలు అర స్పూన్
6 ఆయిల్ 6 స్పూన్స్
7. నెయ్యి 3 స్పూన్స్
8. ఉల్లిపాయలు
9 మిర్చి 2
10. అల్లం చిన్న ముక్క
11. కేరట్ 1
12. బంగాళాదుంప
13. కరివేపాకు 1
14. ఉప్పు రుచికి సరిపడా
15 నీళ్లు 3 గ్లాసులు
తయారీ విధానం
ముందుగా పెసలనుబియ్యాన్ని నానబెట్టుకోవాలి
8 గంటలసేపు నాన బెట్టుకోవాలి బియ్యం వేసుకుంటే
పెసరట్లు కరకరలాడుతూ వస్తాయి
నానిన పెసలనుపచ్చిమిర్చి ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
ముందుగా పెసలనుబియ్యాన్ని నానబెట్టుకోవాలి
8 గంటలసేపు నాన బెట్టుకోవాలి బియ్యం వేసుకుంటే
పెసరట్లు కరకరలాడుతూ వస్తాయి
నానిన పెసలనుపచ్చిమిర్చి ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
ఉప్మాకి
పైన చెప్పిన కూరలన్నింటినీ తరుగు కోవాలి
స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ఆయిల్ వేసి పైన చెప్పిన
జీడిపప్పు పోపు దినుసులు వేసి అవి వేగాక
తరిగి పెట్టుకున్న కూ రముక్కలను కరివేపాకులను వేసి
అవి కూడా వేగాక
మూడు గ్లాసులు నీళ్లు పోసుకుని
రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్లు బాగా మరగ నివ్వాలి
నీళ్లు బాగా మరిగిన తరువాత స్టవ్ మంటను సిమ్ లో పెట్టి
గోధుమ నూక పోసుకుంటూ అట్ల కాడ తో కలుపు కోవాలి
లేకపోతె నూక ఉండలు కట్టేస్తుంది కొంచెం దగ్గర పడ్డాక
నెయ్యి వేసి బాగా కలుపుకుంటాయి ఘుమ ఘుమ
లాడే ఉప్మా రెడీ అవుతుంది

పెసరట్టుకి
ఉల్లి పాయలను అల్లాన్ని సన్నగా తరుగుకోవాలి
స్టవ్ వెలిగించి పెనం పెట్టి అది వేడెక్కాక
(పెనమును నాన్ స్టికీ గా మార్చుకోవడము)
ఆయిల్ వేసి పెనం అంతా రాసి, కొద్దిగా నీళ్లు చల్లి గుడ్డతో తుడిచెయ్యాలి
తరువాత కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయ సగానికి కోసి ఆ అరబద్దతో
పెనము అతా రాయాలి అప్పుడు పెనము మీద
ఆయిల్ పొర ఏర్పడి పెనము నాన్ స్టికీ గా మారుతుంది .
ముందుగా రుబ్బుకుని పెట్టుకున్న పెసరపిండిని
ఒకటిన్నర గరిటవేసి పెనం అంతా పరుచుకునేలా
తిప్పుకునిజీలకర్రని తరిగిపెట్టుకున్న ఉల్లిపాయాళ్ళం
ముక్కలని వేసి కొద్దిగా ఆయిల్ వేసి వేగనివ్వాలి
అట్టు ని తిరగేసి మరలా కొద్దిగా ఆయిల్ వేసిఅట్టుదోరగా వేగాక
ఒక ప్లేట్ లోకి తీసుకుని మధ్యలో ఉప్మా ని
పెడితే ఘుమ ఘుమ లాడే ఉప్మా పెసరట్టు రెడీ
దీనిని అల్లం పచ్చడి తోగాని కొబ్బరి పచ్చడి తో గాని తింటే చాలా బాగుంటుంది
Subha's Kitchen