దేనికోసము దేన్నీ వదిలేయాలి
1. ఒక పనిని నువ్వు" చెయ్యాలి" అని అనుకున్న్నా," చెయ్యలేను " అనుకున్నా రెండు కరెక్టే .
ఎందుకంటె" చెయ్యాలి " అనుకుంటే చెయ్యగలవు ," చెయ్యలేను " అనుకుంటే చెయ్యలేవు ,
అందుకే " రెండు కరెక్టే. "
2. విషాదము అంటే "ఇతరుల అనుభవాల "తో మనలని పోల్చుకోవడము .
3. ఆనందము అంటే రేపటి మన అనుభవము గురించి ఆలోచిస్తూ
"ఈ రోజు ఆహ్లాదము " గా పని "చేయడము" .
4. కష్టము అంటే రెండుపరస్పర ,విరుధమైన విలువల మధ్య ఘర్షణ .
5. నీ బలహినతలకి --దాని వలన కోల్పోయే వాటికి
నీ కోర్కేలకి --- వాటి ధరలకి
నీ సెంటిమెంట్లకి --వాస్తవాలకి
6. దేనికోసము దేన్నీ వదిలేయాలో తెలియని అనిశ్చిత పరిస్థితి "కష్టము "అంటే.
7. ఏ కష్టములోనించి బయటకు రావాలన్న , రెండింటి లోనించిఏదో ఒకదాన్ని ఒదులుకొవాలి.
పరువు కోసము డబ్బుని ,
డబ్బు కోసము బందుత్వాన్ని ,
బంధుత్వము కోసము ఆనందమును,
చౌక బారు " ఆనందము " కోసము " కష్ట పడడాన్ని" ,
ఇలా ఒకదాని కోసము ఒకటి ఒదులుకొవాలి. రెండు కావాలి అనుకొనేవాడు కష్టాల్లో ఉంటాడు.
8. రెండింటి లో ఏది నీకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది అన్నది నీకు తెలియాలి .