" జీలకర్ర "
జీలకర్ర అనేది ప్రతి ఇంటిలోనూ ఉంటుంది.
ఇది కేవలం దినుసు మాత్రమే కాదు. దివ్య ఔషధి .
వేయించిన జీలకర్రని గాని నీళ్లతో కలిపి దంచి
తీసిన రసం కాని మంచి సువాసనతో ,
మనసుకి , శరీరానికి ఎంతో ఇంపుగా , ఇష్టంగా ఉంటాయి.
మంచి రుచి పుట్టిస్తాయి. వేడి పుట్టించి వాతాన్ని హరిస్తాయి .
జీలకర్ర ఉపయోగాలు -
1. జీలకర్రని క్రమం తప్పకుండా భోజన పదార్థాలలో గాని
లేక ఔషదంగా గాని వాడుతుంటే కడుపులో
జటర దీప్తి పెరుగుతుంది.
2. వీర్యవృద్ధి , బలము కలుగుతాయి
. 3. ఎప్పుడు శరీర తత్వం గల వారికి దీనివల్ల సహజ ఉష్ణం కలుగుతుంది.
4. అన్ని రకాల పైత్యరోగాలను అణచడం లో జీలకర్రదే అగ్రస్థానం .
5. మీతిమీరిన కఫం , కఫవాతం , జ్వరాలు కడుపులో శూలలు ,
తలతిప్పడం , గ్యాస్ , అల్సర్ ,
రక్తంలో వేడి వీటన్నింటిని హరిస్తుంది .
6. మనం తినే రకరకాల ఆహార పదార్దాల ద్వారా
మనశరీరంలో చేరే దుష్టద్రవాలను బయటకి పంపించి
శరీరాన్ని కాపాడుతుంది.
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/