Wednesday, 6 April 2016

జీవితము లో పైకి రావాలంటే

                                                         జీవితము లో పైకి రావాలంటే

1. నీ తప్పును యెంత తొందరగా దిద్దుకుం టావు .

2. ఇతరుల తప్పులనుండి యెంత తొందరగా  గ్రహిస్తావు  (దిద్దు కుంటావు)

3. నీ బల హీనత ల నుండి యెంత తొందరగా బయట పడతావు ,

4. ఇప్పుడు ఉన్న అవకాశమును ఇంత కంటే బాగా యెలా ఉపయోగించు కోగాలవు ,

5. కొత్త అవకాశములు ఏమైనా ఉన్నాయా ,

6. ప్రజల ధోరణి  టేస్ట్  మారె అవకాశము  ఏమైనా ఉన్నదా ,

7. మిగతా వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయ్ ,

8. నిన్ను ఒకడు మోసము చేస్తే అది వాడి తప్పు ,రెండు సార్లు మోసము చేస్తే అది నీ తప్పు అని గ్రహించు

9. ఏ పని ఎప్పుడు ,యెలా ,చేయాలో ,

10. ఎందుకు చేయాలో , చేయడము వలన వచ్చే లాభము ఏమిటో కరక్టు గా తెలుసుకోవడము

లాంటి విషయాలలో శ్రధ పెడితే విజయ అవకాశాలు యెన్నో .....