" వంకాయ " పచ్చిపులుసు
కావలసిన పదార్థాలు :
1. తెల్ల వంకాయలు పెద్దవి 2
2. పచ్చి మిరపకాయలు 2
3. ఉల్లిపాయలు 3
4. చింతపండు
5. పోపు దినుసులు
6. ఉప్పు
తయారు చేయు విధానము
వంకాయలు స్టవ్ ఫై సన్నని సెగ మీద కాల్చుకోవాలి .
కాల్చిన వంకాయలను చల్లారాక,
తొక్క తీసి ముద్దలా చేసుకోవాలి .
స్టవ్ మీద బాణలి పెట్టి రెండు స్పూన్ ల నూనె వేసి ,
తొక్క తీసి ముద్దలా చేసుకోవాలి .
స్టవ్ మీద బాణలి పెట్టి రెండు స్పూన్ ల నూనె వేసి ,
మినపప్పు, ఆవాలు , జీలకర్ర , వేసి వేగాక,
తరిగిన ఉల్లిపాయలు , పచ్చిమిరపకాయలు వేసి
బంగారపు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి .
చింతపండు నీళ్ళలో నానబెట్టుకోవాలి
బంగారపు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి .
చింతపండు నీళ్ళలో నానబెట్టుకోవాలి
చింత పండు గుజ్జు పిండి "తీసేసి" , ఆ నీళ్ళలో
వంకాయ గుజ్జు, వేయించుకు పెట్టుకున్న
ఉల్లి పాయ మిశ్రమాన్ని కలుపుకోవాలి.
ఉల్లి పాయ మిశ్రమాన్ని కలుపుకోవాలి.
సరిపడినంతగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి
చివరగా కొత్తిమీర తో గార్నిష్ చేసుకోవాలి.
వంకాయ పచ్చిపులుసు రెడీ
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi
వంకాయ పచ్చిపులుసు రెడీ
Subha's Kitchen
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/
Writers:
Achanta Subba laxmi
Achanta Subhadevi