Thursday, 14 April 2016

అవకాశము //ప్రణాళిక

అవకాశము //ప్రణాళిక

1. అవకాశము ఎందుకు లేదు .

2. అవకాశము లేకపోవడమును  అవకాశము గామార్చుకోవడానికి ఏం చేయాలి

3. ఒక అవకాశము సృష్టించు కోవాలంటే యెంత ఖర్చు అవుతుంది .

 4. ఆర్దికముగా , కాలము , మానసికముగా .

5. సరి ఐయిన మనుషులు సహాయము తిసుకుంటెనొ ఆర్ధిక వనరులు సమీక రించుకుంటెనొ సృస్టించ బడుతుందా.

6. ఒక కాలమును ,గమ్యమును  ఏర్పరుచు కుంటెనొ ఈ అవకాశము సృస్టించ బడుతుందా.

7. కొంతమంది ఎంతో బీద స్థితి నుండి అత్యున్న స్థితి కి వచ్చి,  ధనవంతులు అవగలిగితే ,

8. అటువంటి వాళ్ళలో ఒకడుగా అవడానికి నన్ను వెనక్కి లాగుతున్న పరిస్థితులు ఏమిటి .

9. వాళ్ళలో ఉన్నది , నాలో లేనిది  ఏమిటి.

10. నా జీవితమును పునః నిర్మించుకోవాలంటే దానికి నాకు ఎదురయ్యే అడ్డంకులు ఏమిటి

11. ఏమి చెయ్యకుండా ఉండడము కన్నా ఏదో ఒకటి ప్రారంభిస్తే ఇప్పటి స్థితి కన్నా కొంచెం బాగుపడే అవకాశము ఉందా....