కొత్తిమీర పచ్చడి
కావలిసిన పదార్థాలు
1. కొత్తిమీర 2 కట్టలు
2. చింతపండు
3. పసుపు
4. ఉప్పు రుచికి సరిపడ
1. కొత్తిమీర 2 కట్టలు
2. చింతపండు
3. పసుపు
4. ఉప్పు రుచికి సరిపడ
పోపుదినుసులు
సెనగపప్పు 2 స్పూన్స్, మినపప్పు 2 స్పూన్స్ ,
ఆవాలు 1 స్పూన్ ,జీలకర్ర 1 స్పూన్, ఇంగువ కొద్దిగా
ఎండుమిరపకాయలు 6
ఆయిల్ 6 స్పూన్స్ , మెంతులు కొద్దిగా
సెనగపప్పు 2 స్పూన్స్, మినపప్పు 2 స్పూన్స్ ,
ఆవాలు 1 స్పూన్ ,జీలకర్ర 1 స్పూన్, ఇంగువ కొద్దిగా
ఎండుమిరపకాయలు 6
ఆయిల్ 6 స్పూన్స్ , మెంతులు కొద్దిగా
తయారీ విధానం
ముందుగా కొత్తిమీరను శుభ్రంగా కడిగి
సన్నగా తరుగుకుని ఆరబెట్టుకోవాలి
స్టవ్ వెలిగించి బాణలిపెట్టి అది వేడెక్కాక
ఆయిల్ వేసి పైన చెప్పిన పోపు దినుసులను వేసి దోరగా వేపుకుని
ఒక ప్లేటులోకి తీసుకుని చల్లారనివ్వాలి
అదే బాణలిలో ఆయిల్ వేసి
సన్నగా తరిగి ఆరబెట్టుకున్న కొత్తిమీరను ,పసుపును ,
చింతపండును వేసి పచ్చి వాసన పోయేంత వరకు మగ్గనివ్వాలి .
చల్లారిన పోపుదినుసులను ,సరిపడా ఉప్పు వేసుకుని ,
మెత్తగా గ్రైండ్ చేసుకుని
చల్లారిన కొత్తిమీర మిశ్రమమును కూడా వేసి
మెత్త గా గ్రైండ్ చేసుకోవాలి .
ఈ మిశ్రమాన్ని అంతా ఒక బౌల్లోకి తీసుకుని
ఇంగువ పోపు తో కూడిన ఆయిల్ కాచి పోసుకుంటె
కొత్తిమీర ప చ్చడి రెడీ అవుతుంది

ఈ పచ్చడిని అన్నంలోకి దోసెల్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది
Subha's Kitchen
Subha's Kitchen