Thursday 3 March 2016

ఆరోగ్యాన్ని కలిగించే పోషకాల " నువ్వులపప్పు "

                                         ఆరోగ్యాన్ని  కలిగించే పోషకాల " నువ్వులపప్పు "

నువ్వులపప్పు శరీరానికి అవసరమైన, ఆరోగ్యాన్ని పెంపొంచే అన్ని రకాల పోషకాలను కలిగి ఉంటాయి .
1.  మినరల్స్,
3. కాల్షియం,
5. జింక్,
7. ఐరన్,
9. థయామిన్ ,
10. విటమిన్ 'E ' లను కలిగి ఉంటాయి,
11. అంతేకాకుండా ఆరోగ్యానికి మంచిని కలిగించే చాలా రకాల మూలాకాలు వీటిలో ఉంటాయి.

1) నువ్వులు లేదా నువ్వుల నూనె వాడడం వల్ల శరీరంలో చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. బరువు అదుపులో ఉంటుంది.

2) మధుమేహం అదుపులో ఉంటుంది. గుండె జబ్బులు రావు.

3) కీళ్ళనొప్పులు , మోకాళ్ళ నొప్పులు ఉన్నవారికి మంచి ప్రయోజనకారి.

4) చర్మం నిత్య యవ్వనంగా ఉంటుంది.

5) బలమైన , ధృడమైన కండర పుష్టి లభిస్తుంది.

6) ఎదిగే పిల్లలకు నువ్వులు , బెల్లంతో చేసిన లడ్డు పెడితే పుష్టికరంగా పెరుగుతారు.