మునక్కాడలు /// మునగ ఆకు --హెల్త్ బెన్ఫిట్స్
అందరూ ఉపయోగించే .మునక్కాడలు , మునగ ఆకులో పోషకాలు, చాలా ఉన్నాయి
1. బీటా కెరోటిన్, పొటాషియం, విటమిన్ సి, క్యాల్షియం, ప్రొటీన్ పుష్కలంగా లభిస్తాయి.
2. ఆయుర్వేదంలో మునగాకును 300 లకు పైగా వ్యాధులు నయం చేయడానికి
ఉపయోగిస్తారట. అందుకే దీన్ని " ట్రెడిషనల్ మెడిసిన్ " గా పిలుస్తారు.
3. మునగ విత్తనాలు నీటిని శుభ్రం చేయడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయట.
4. మునగ ఆకుల్లో విటమిన్స్, ఎమినో యాసిడ్స్, మినరల్స్ ఉంటాయి.
మునగ ఆకు నుంచి
1. క్యారట్ల ద్వారా పొందే " విటమిన్ " ఏ " ని 10 రెట్లు ఎక్కువగా,
2. పాల నుంచి పొందే " క్యాల్షియం " కంటే 17 రెట్లు ఎక్కువగా,
3. పెరుగు నుంచి పొందే " ప్రొటీన్స్ " 9 రెట్లు ఎక్కువగా,
4. అరటిపండ్ల నుంచి పొందే " పొటాషియం " 15 రెట్లు ఎక్కువగా,
5. ఆరంజ్ ల నుంచి పొందే " విటమిన్ " సి " ని 12 రెట్లు ఎక్కువగా
పొందవచ్చని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.
6. మునగాకులో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ ద్వారా బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ని
కంట్రోల్ చేస్తుందట. మహిళలు రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని 3 నెలల పాటు
రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించవచ్చని
సైంటిస్ట్ లు సూచిస్తున్నారు.
8. థైరాయిడ్ ని కూడా రెగ్యులేట్ చేసే న్యాచురల్ మెడిసిన్ మునక ఆకు.
9. మునగాకులలో పవర్ ఫుల్ నియాంజిమినైన్ అనే యాంటీ క్యాన్సర్, యాంటీ ట్యూమర్
గుణాలు ఉంటాయని అనేక అధ్యయనాలు నిరూపించాయి.
10. లంగ్, లివర్, ఒవేరియన్, మెలానోమా వంటి క్యాన్సర్లు రాకుండా
మునగాకు పొడి అరికట్టగలదట.
పేజీ పోస్టులు మీకు నచ్చినట్లైతే
మా పేజీని. 👍 లైక్ చేయండి,షేర్ చేయండి..
https://m.facebook.com/Flying-colours-Achanta-Gopalakrishna-1542177569406230/