ఓటమి అంటే
ఒక్క మాట లో చెప్పాలంటే " కుతూహలము " లేకపోవడము .
1. ఏమి చెయ్యలేము అన్న నిరాసక్తత ,
2. ఓడిపోతామేమో అన్న భయము ,
3. జీవితము నిస్సారముగా నడుస్తుంది అన్న దిగులు ,
ఇవి అన్ని మనిషి లోని " కుతూహలము " ని చంపేస్తాయి .
4. ఒక మనిషి మన మిద సెంటిమెంట్ ద్వారా నో , శక్తి తోనో , మన మిద అధికారము సంపాదిస్తే అది ఓటమి .
5. ఒక అలవాటు మనకి వ్యసనము ఐతే అది మనలను ,తన అధికారము లోకి తీసుకుంటుంది అదీ ఓటమే .
6. ఏదైనా ఒక కోరిక మనసు లో మెదులుతున్నప్పుడు ,సంవత్సరాల తరబడి దాన్ని తిర్చుకోలేక కేవలము ఒక కలలో బ్రతకడము ఓటమి.
7. ఫలానా పని చేయాడానికి నాదగ్గర సమయము ఉండటము,లేదు నాకు గాని కాస్త సమయము ఉంటె ఆ పనిని అద్భుతము గా చేసి ఉండే వాడిని అని అనుకుంటూ కాలము గడిపేయడము కుడా ఓటమే
8. ఎప్పుడు మన అప జయాలకు కారణము అవతలివారు కాదు,
కర్మ ,అదృష్టము ,శత్రువు నైపుణ్యము ,ఇవే మీ ఓటమికి కారణాలు కావు .
మన ఓటమికి కారణాలు మన బలహినతలే .
9. వెనుక వికెట్స్ లేని క్రికెట్ , బాటింగ్ ఆడుతున్నాము అనుకుందాం , అవకాశాలు ఆరు బాల్స్ అనుకుందాము. అవి వస్తుంటాయి మనదగ్గరకు దొరికితే ఫోర్ లేదా సిక్స్ కోడతాము అంతే గాని అవుట్ ఎప్పటికి అవ్వము , ఎందుకంటే వెనుక వికెట్స్ లేవు గనుక. జీవితము కూడా వెనుక వికెట్స్ లేని గేమ్ లాంటిదే. అవకాశము అనే బాల్స్ వస్తుంటాయి ప్రయత్నించి కోడదాము, దొరికితే సిక్స్ ..........
.
10. లేదంటే ఇంకో అవకాశము వస్తుంది ఏమంటారు ?