Wednesday 17 February 2016

కాలము----------వివరణ

                                                       
                                                          కాలము----------వివరణ

1 క్రాంతి --------1 సెకనులో 34000 వ వంతు
1 తృటి---------1 సెకనులో 300 వ వంతు
1 తృటి---------1 లవము,లేశము
2 లవాలు-------1 క్షణం
30 క్షణాలు------1 విపలం
60 విపలాలు----1 పలం
60 పలములు ---1 చడి (24 నిమిషాలు)
2.5 చడులు------1 హొర
54 హొరలు-------1 దినం (రోజు)
6 కనురెప్పలపాటు కాలము----1 సెకండు
60 సెకండ్లు-------1 నిమిషము
60 నిమిషాలు----1 గంట
24 గంటలు------1 రోజు
7 రోజులు---------1 వారం
2 వారములు------1 పక్షం
2 పక్షములు-------1 నెల
2 నెలలు----------1 ఋతువు
2 ఋతువులు------1 కాలము
4 వారములు-------1 నెల
6 ఋతువులు------1 సంవత్సరము
12 నెలలు----------1 సంవత్సరము
365 రోజులు --------1 సంవత్సరము
52 వారములు------1 సంవత్సరము
366 రోజులు--------1 లీపు సంవత్సరము
10 సంవత్సరాలు----1 దశాబ్ది
12 సంవత్సరాలు----1 పుష్కరం
40 సవత్సరాలు-----1 రూబీ జూబ్లి
100 సంవత్సరాలు---1 శతాబ్ది
1000 సంవత్సరాలు--1 సహస్రాబ్ది
25 సంవత్సరాలు--------రజత వర్షము
50 సంవత్సరాలు-------స్వర్ణ వర్షము
60 సంవత్సరాలు-------వజ్ర వర్షము
75 సంవత్సరాలు--------అమృత వర్షము
100 సంవత్సరాలు-------శత వర్షము