Sunday 28 February 2016

కాలమానము

కాలమానము

కాలము
వివరణ

8 ఝాములు---------1 రోజు/24 గంటలు

10 శతాబ్దాలు--------1 సహస్రాబ్ధం

432 సహస్రాబ్దాలు----1 యుగం

10 యుగాలు---------1 మహా యుగం(43 లక్షల 20 వేల సంవత్సరాలు)

100 మహా యుగాలు --1 కల్పం (43 కోట్ల 23 లక్షల సంవత్సరాలు)

2 కలియుగాలు-------1 ద్వాపరయుగం

3 ద్వాపరయుగాలు----1 త్రేతాయుగం

4.త్రేతాయుగాలు------1 కృతయుగం

60 లిప్తలు-----------1 విఘడియ/24 సెకన్లు

60 విఘడియలు------1 ఘడియ/24 నిమిషాలు

2 1/2 విఘడియలు----1 గంట/60 నిమిషాలు

2 ఘడియలు--------------ముహుర్తము/48 నిమిషాలు

7 1/2 గంటలు---------2ఝూము/3 గంటలు