Saturday, 27 February 2016

నీటిని ఎలా త్రాగాలి

       
                                           
 
                                                              నీటిని ఎలా త్రాగాలి

1. ఉదయాన్నే నిద్ర లేవడంతోనే  ,నీరు త్రాగడం వలన శరీరంలోని మలినాలన్నీ పోతాయి.

2. నేటికి కొన్ని వందల సంవత్సరాల క్రితం వాగ్భటుడనే ,
    ఆయుర్వేద శాస్త్రవేత్త ఈ విషయాన్ని  చెప్పాడు
.    దాన్ని ఉషఃపానం అనే పేరుతో పిలుస్తారు.

3. నీళ్ళు రాత్రిపూట ఒక రాగి చెంబులో నీళ్ళు పోసి మూత పెట్టి ఉంచుకోవాలి.

4. ఉదయాన్నే నిద్ర లేవడం తోనే ఆ  నీళ్ళు త్రాగాలి.

5. నీళ్ళు ఎప్పుడూ కూర్చునే త్రాగాలి,

6. పాలు, టీ, కాఫీ ఎప్పుడూ నిలబడే త్రాగాలి. .

7. మన బరువును 10తో భాగించి దానిలో నుండి రెండు తీసివేస్తే
   ఎంత అంకె వస్తుందో అన్ని లీటర్లు త్రాగాలి.

   ఉదాహరణకు

   60 కిలోలు ఉన్నారనుకుంటే, 60 ని 10 తో భాగిస్తే 6, దీనిలో 2 తీసివేస్తే 4.
   అంటే నాలుగు లీటర్ల నీరు రోజూ త్రాగాలి.

8. మరో విషయం ఆహారం తీసుకునే ఒక గంట ముందు లేదా
    ఒక గంట తరువాత మాత్రమే నీరు త్రాగాలి.

9. మంచినీళ్ళకు మట్టి కుండలు వాడండి.

10. త్రాగడానికి రాగి చెంబులు వాడండి.